Site icon Uttarakhand Sanskrit University

ETV Prabhakar (Bigg Boss Telugu 7) Wiki,Age,Height,Girlfriend ,Wife,Bioghraphy 

ఈటీవీ ప్రభాకర్ వీకీ(ETV Prabhakar (Bigg Boss Telugu 7) Wiki ,వయస్సు ,ఎత్తు ,గర్ల్ ఫ్రెండ్ ,ఈటీవీ ప్రభాకర్ భార్య ,ఈటీవీ ప్రభాకర్ కూతురు ,ఈటీవీ ప్రభాకర్ కొడుకు మొదలైన వివరాలు (Etv Prabhakar (bigg boss telugu season 7) Wiki,Age,Height,Girlfriend ,Etv Prabhakar Wife,Bioghraphy,Etv Prabhakar son ,Etv Prabhakar daughter,)

ఈటీవీ ప్రభాకర్ అసలు  పేరు ప్రభాకర్ పొడకండ్ల .ఈటీవీ సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందడం వల్ల ఈటీవీ ప్రభాకర్ అనే పేరు వచ్చింది. ప్రభాకర్ ఈటీవీ సీరియల్స్ ద్వారా నటుడుగా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టారు అయితే అంతటితోనే ఆగిపోకుండా మెగా ఫోన్ పట్టి 2017లో నెక్స్ట్ నువ్వే మరియు 2018లో బ్రాండ్ బాబు అనే రెండు సినిమాలను డైరెక్షన్ చేశారు .

Etv Prabhakar Wiki/Bio table((ETV Prabhakar (Bigg Boss Telugu 7) Wiki )

పేరుప్రభాకర్ పొడకండ్ల
ముద్దు పేరుఈటీవీ ప్రభాకర్ , బుల్లితెర మెగాస్టార్, 
వృత్తినటుడు 
నేషనాలిటీ ఇండియన్
రిలీజియన్హిందూ
బర్త్ ప్లేస్ ముదిగొండ
హోమ్ టౌన్ఖమ్మం
ఎడ్యుకేషన్ నిజాం కాలేజ్ నుంచి  థియేటర్ ఆర్ట్స్ లో  డిగ్రీ  మరియు ఉస్మానియా యూనివర్సిటీలో పిజి 
హాబీస్సినిమాలు చూడడం, కథలు రాయడం 
మ్యారేజ్  స్టేటస్ మ్యారీడ్ 
వైఫ్మలయజ
చిల్డ్రన్ ఇద్దరూ (శ్రీవిద్య మరియు చంద్రహాస్)
Etv Prabhakar Son Name చంద్రహాస్
Etv Prabhakar Daughter Name శ్రీవిద్య 
Etv Prabhakar Wife Nameమలయజ 
(ETV Prabhakar (Bigg Boss Telugu 7) Wiki

Birth details

ప్రభాకర్ పొడకండ్ల ఖమ్మం జిల్లా ముదిగొండ పట్టణంలో జన్మించారు .

Family details

ప్రభాకర్ పొడకండ్ల  చదువుకుంటున్న సమయంలో మలయాజా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది వారికి చంద్రహాస్ అనే అబ్బాయి మరియు శ్రీవిద్య అనే అమ్మాయి ఉన్నారు. చంద్రహాస్ త్వరలో తెలుగు తెరకు పరిచయం  కాబోతున్నాడు. కూతురు శ్రీవిద్య ఇప్పటికే యూట్యూబ్ ఛానల్ లో మరియు ఇతర టీవీ ఛానల్లో నటినిగా తన ప్రస్తానాన్ని మొదలు పెట్టడం జరిగింది 

Family tree table

ETV Prabhakar WifeMalayaja
ETV Prabhakar SonChandrahas
ETV Prabhakar DaughterSrividya

Education and personal details

ప్రభాకర్ పొడకండ్ల  ప్రాథమిక విద్యాభ్యాసం  అంతా ఖమ్మం జిల్లా ముదిగొండ లోనే సాగింది. తర్వాత నిజాం కాలేజీలో థియేటర్ ఆర్ట్స్ విభాగంలో డిగ్రీ పట్టా 1998లో పొందారు ఆ సంవత్సరానికి గాను థియేటర్ ఆర్ట్స్ విభాగం నుంచి ఉత్తమ విద్యార్థిగా గోల్డ్ మెడల్ ని కూడా సాధించారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పట్టాను కూడా పొందారు

Look table (body measurements)

ETV Prabhakar Age48 Years
ETV Prabhakar Height5.7 inches
ETV Prabhakar Body Type74
ETV Prabhakar ColorFat
ETV Prabhakar Eye Colorbrown
Etv Prabhakar Eye Colorblack

Career

ప్రభాకర్ తన నటన ప్రస్థానాన్ని ఈటీవీలో చాణిక్య సీరియల్ ద్వారా మొదలుపెట్టడం జరిగింది తర్వాత ప్రముఖ సీరియల్ ఋతురాగాలు తన నటన కెరియర్లో కీలక మలుపుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ సీరియల్ అపర్టికులర్ టైం లో అత్యధిక టీఆర్పీని సాధించిన సీరియల్ గా రికార్డులకెక్కింది ఆ సీరియల్ ద్వారా ప్రభాకర్ తన ఉత్తమ నటనను కనబరచడం జరిగింది. ఆ తర్వాత అంతరంగాలు మూడుముళ్ల బంధం వంటి పలు సీరియల్ లో కూడా నటించడం జరిగింది

 ఆ తరువాత సినీ రంగ ప్రవేశం చేసి ఆపరేషన్ దుర్యోధన వంటి సినిమాలో ముఖ్యమైన లీడ్ క్యారెక్టర్ లో నటించడం జరిగింది. ఆ తర్వాత అతను అనుకున్నంత పెద్ద విజయాలు అందుకోలేకపోయాడు హీరోగా నటించిన ఒకటి రెండు సినిమాలు రిలీజ్ కాకపోవడం మరియు తనకు లభించిన క్యారెక్టర్స్ అంతగా పేరు సంపాదించి పెట్టలేకపోవడం వల్ల సినీ కెరియర్లో కాస్త వెనుకబడ్డారు

 2017 నెక్స్ట్ నువ్వే అనే మూవీ ని సాయికుమార్ తనయుడు ఆది హీరోగా డైరెక్షన్ చేయడం జరిగింది. ఆ తరువాత 2018 లో బ్రాండ్ బాబు అనే మరొక చిత్రాన్ని కూడా తెరకెక్కించడం జరిగింది కానీ ఒక డైరెక్టర్ గా అతను అనుకున్నటువంటి పెద్ద విజయాన్ని సాధించలేకపోయాడు

 ఇప్పుడు తన తనయుడు చంద్రహాసును ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసే ఉద్దేశంతో సన్నాహా పనులలో బిజీగా ఉన్నారు 

First movies (description and table also)

ప్రభాకర్ పొడకండ్ల  చాణిక్య అనే సీరియల్ ద్వారా తన నటన ప్రస్థానాన్ని మొదలుపెట్టడం జరిగింది ఆ తరువాత అంతరంగాలు మరియు వివిధ సీరియల్ లో నటించడం జరిగింది

ETV Prabhakar as an actor 

ETV Prabhakar Tv Serial list
చాణిక్య
ఋతురాగాలు
అంతరంగాలు
అన్నా చెల్లెలు 
మూడుముళ్ల బంధం
ముద్దుబిడ్డ

ప్రభాకర్ పొడకండ్ల ఆపరేషన్ దుర్యోధన మూవీ ద్వారా గుర్తింపు పొందారు ఆ మూవీలో పోలీస్ క్యారెక్టర్ చేయడం జరిగింది ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు వచ్చిన అవి అంతగా పేరు తీసుకురాలేదు

ప్రభాకర్ పొడకండ్ల డాన్ షోలు మరియు రియాల్టీ షోలో కూడా పాల్గొనడం జరిగింది 

ETV Prabhakar TV Shows
యాహు
స్టార్  వార్
జగడం
స్మైల్ రాజా స్మైల్
రంగం 
మోడ్రన్  మహాలక్ష్మి
సంక్రాంతి సంబరాలు

ETV Prabhakar as a Director

ప్రభాకర్ పొడకండ్ల  2017 లో సాయికుమార్ తనయుడు ఆది  ని  హీరోగా  తీసుకొని నెక్స్ట్ నువ్వే అనే సినిమాను తెరకెక్కించడం జరిగింది . అంతేకాకుండా 2018 లో బ్రాండ్ బాబు అనే మరో సినిమాకు కూడా దర్శకత్వ బాధ్యతను వహించడం జరిగింది 

సినిమా పేరు రిలీజ్ ఇయర్ రోల్
నెక్స్ట్ నువ్వే 2017 డైరెక్టర్ 
బ్రాండ్ బాబు 2018 డైరెక్టర్ 

Awards

Net worth

Interesting facts in bullet

Controversy

 Affairs

Conclusion

ప్రభాకర్ పోడకండ్ల  సరైన అవకాశాలు వచ్చుంటే మంచి క్యారెక్టర్ actor గా   నిలదొక్కుకునేవాడు  కానీ అతని యొక్క దుందుడుకు స్వభావం వల్ల  చాలా వెనుకబడ్డాడనే చెప్పవచ్చు. 

Exit mobile version