Site icon Uttarakhand Sanskrit University

పల్లవి ప్రశాంత్ (బిగ్ బాస్ 7 తెలుగు) వికీ , చరిత్ర ,వయస్సు ,కుటుంబం ,ప్రియురాలు,సినిమాల వివరాలు (Pallavi Prashanth (Bigg Boss 7 Telugu) Wiki, Biography, Age, Family, Girl Friend, Movies list in Telugu )

Pallavi Prashanth (Bigg Boss 7 Telugu) Wiki, Biography, Age, Family, Girl Friend, Movies list in Telugu

పల్లవి ప్రశాంత్ (బిగ్ బాస్ 7 తెలుగు) వికీ , చరిత్ర ,వయస్సు ,కుటుంబం ,ప్రియురాలు,సినిమాల వివరాలు (Pallavi Prashanth (Bigg Boss 7 Telugu) Wiki, Biography, Age, Family, Girl Friend, Movies list )

పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ కి  కాంటెస్ట్ గా వెళ్లడం జరిగింది.సామాన్య రైతు కుటుంబంలో పుట్టి యూట్యూబర్ గా ఇంటర్నెట్ సెన్సేషన్ గా పేరు సంపాదించి బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ సాధించడం జరిగింది. అతని జర్నీ ఎలా సాగింది అతని కుటుంబ వివరాలు ఏంటి అతని ప్రియురాలు పేరేమిటి వంటి వివరాలు ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది 

Pallavi Prashanth (Bigg Boss 7 Telugu) Biography

పల్లవి ప్రశాంత్ మే  1, 1995 లో తెలంగాణలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించడం జరిగింది. అతని ప్రాథమిక విద్య అంతా అక్కడే జరిగింది. ఆ తర్వాత వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. వ్యవసాయం చేస్తూ దానికి సంబంధించినటువంటి వీడియోలతో పాటు ఫన్ వీడియోస్ లను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా ఐదు లక్షల మంది ఫాలోవర్లను సంపాదించాడు ఆ విధంగా సామాన్య రైతు కుటుంబాల్లో పుట్టినటువంటి పల్లవి ప్రశాంత్ యూట్యూబేర్ గా ఇంటర్నెట్ సెన్సేషన్ గా రాత్రికి రాత్రి అవతరించాడు.

ఇంటర్నెట్లో అతనికున్న పేరు ప్రఖ్యాతల వలన అతనికి మాటీవీ నిర్వహించే ప్రఖ్యాత రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో పాల్గొనే అవకాశం లభించింది 

.

Pallavi Prashanth (Bigg Boss 7 Telugu) Wiki, Biography

పేరుపల్లవి ప్రశాంత్
ముద్దు పేరుప్రశాంత్,
పుట్టిన తేది మే 1, 1995
వయస్సు 29 ఇయర్స్ 
వృత్తియూటుబర్ 
నేషనాలిటీ ఇండియన్
మతం హిందూ
పుట్టిన ఊరుసిద్దిపేట 
హోమ్ టౌన్సిద్ధిపేట, తెలంగాణ 
ఎడ్యుకేషన్ డిగ్రీ 
అభిరుచులు సినిమాలు చూడడం, వీడియోస్ చెయ్యడం 
వివాహం కాలేదు 
ప్రియురాలు రమ్య 

Pallavi Prashanth (Bigg Boss 7 Telugu) Birth details

పల్లవి ప్రశాంత్ తెలంగాణలో సిద్దిపేట లో జన్మించడం జరిగింది అతని ప్రాథమిక విద్యాభ్యాసం సిద్దిపేట దగ్గరిలో గ్రామం లోనే సాగింది .

Pallavi Prashanth (Bigg Boss 7 Telugu) Education and personal details

అతని ప్రాథమిక విద్యాభ్యాసం సిద్దిపేట దగ్గరిలో తన  గ్రామం లోనే సాగింది .కాలేజీ చదువు మాత్రం సిద్దిపేట లో చదవడం జరిగింది 

Pallavi Prashanth (Bigg Boss 7 Telugu) Look table (body measurements)

Pallavi Prashanth Age28 Years
Pallavi Prashanth Height5.7 inches
Pallavi Prashanth Weight69
Pallavi Prashanth Body Typeస్లిమ్ 
Pallavi Prashanth Colorనలుపు
Pallavi Prashanth Eye Colorనలుపు

Pallavi Prashanth (Bigg Boss 7 Telugu) Career

పల్లవి ప్రశాంత్  తన ప్రస్థానాన్ని యూట్యూబ్లో మొదలు పెట్టడం జరిగింది .వ్యవసాయం చేస్తున్నప్పుడు వాటిని చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా లక్షల సంఖ్యలో సబ్స్క్రైబర్లను పొందడం జరిగింది. పల్లవి ప్రశాంత్ ముఖ్యంగా యూట్యూబ్ షాట్స్ ద్వారా ప్రాచుర్యం పొందాడు.

 ఒక రైతుబిడ్డగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టడానికి మాటీవీ నిర్వహించే టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ఒక వేదికగా నిలిచింది 

Pallavi Prashanth as an actor 

Pallavi Prashanth Turning point list
యూట్యూబర్
రైతు 
బిగ్బాస్ తెలుగు సీజన్ సెవెన్ కంటెస్టెంట్

Pallavi Prashanth (Bigg Boss 7 Telugu) Net worth

Pallavi Prashanth (Bigg Boss 7 Telugu) Interesting facts

Pallavi Prashanth (Bigg Boss 7 Telugu) Controversy

Pallavi Prashanth (Bigg Boss 7 Telugu)  Affairs

Follow Updates 

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Conclusion 

మధ్యతరగతి రైతు  కుటుంబంలో పుట్టి ఒక యూట్యూబ్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి తద్వారా బిగ్ బాస్ లో ప్రవేశించినటువంటి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ గా అవ్వాలని కోరుకుందాం

F.A.Q

పల్లవి ప్రశాంత్ ఎవరు ?

youtuber ,రైతు ,బిగ్ బాస్ తెలుగు 7 కంటేస్టంట్

Exit mobile version