Bigg Boss 7 Telugu Contestants 2023 List In Telugu (బిగ్ బాస్  తెలుగు సీజన్ సెవెన్ కంటెస్టంట్స్ లిస్టు )

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాధరణ పొందినటువంటి రియాలిటీ షో(bigg boss 7 telugu contestants 2023) కొంత రూపం మార్చుకుని తెలుగు టీవీ కార్యక్రమాల్లో ప్రవేశించడం జరిగింది బిగ్ బాస్ సీజన్ వన్ నుంచి ప్రేక్షకాదరణ చూరగొనడం మొదలుపెట్టింది బిగ్ బాస్ ఇప్పటివరకు 6 సీజన్లను పూర్తి చేసుకొని ఏడవ సీజన్లోకి అడుగుపెట్టడం జరుగుతుంది.బిగ్ బాస్ ఏడో సీజన్ కి కాదు వ్యాఖ్యాతగా నాగార్జున వివరించడం జరుగుతుంది 

బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో ఫైనల్ అయినటువంటి కంటెస్టెంట్స్  వివరాలతో పాటు మరియు బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ప్రారంభమయ్యే రోజు  గురించిన వివరాలు ఈ ఆర్టికల్లో చర్చించడం జరిగింది.

Bigg Boss Season 7 Telugu Details | Bigg Boss 7 Telugu Contestants 2023 List

టీవీ షో పేరు బిగ్ బాస్ 7 తెలుగు
(Bigg Boss 7 Telugu Contestants 2023 List) 
నిర్వహణ మా టీవీ 
Host నాగార్జున 
Contestants 16
ప్రారంభ తేది సెప్టెంబర్ 3
ఫైనల్ తేది 
Bigg Boss 7 Telugu Contestants Final List 2023

Bigg Boss Season 7 Telugu Starting Date | Bigg Boss 7 Telugu  Starting Date 2023

బిగ్ బాస్  తెలుగు సీజన్ సెవెన్ సెప్టెంబర్ 3 వ తేదీన ఘనంగా ప్రారంభోత్సవం జరగబోతుంది.  బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ప్రారంభ ఎపిసోడ్లో  వ్యాఖ్యాత నాగార్జున గారు బిగ్ బాస్ హోమ్ లోకి వెళ్ళబోయే కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా స్టేజి మీదకి ఇన్వైట్ చేసి వారిని హౌస్ లోకి పంపించడం జరుగుతుంది.. ఈ విధంగా పంపించిన తరువాత  రోజు నుంచి బిగ్బాస్ సీజన్ సెవెన్ మొదలు అవడం జరుగుతుంది. రోజువారి టాస్కులతో పాటు కెప్టెన్ ఎన్నిక మరియు ఎలిమినేషన్ కి నామినీస్ ప్రకటనలు మొదలైనవి విధిగా జరుగుతాయి. 

Bigg Boss 7 Telugu Contestants 2023 | Bigg Boss 7 Telugu Contestants Name List

బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్  కంటెస్టెంట్ లిస్టును(Bigg Boss 7 Telugu Contestants 2023 List) ఇక్కడ చూడవచ్చు.

1) ప్రియాంక జైన్ (Priyanka Jain)

2) శివాజీ ( Sivaji)

3) దామిని భట్ల ( Damini Bhatla )

4) ప్రిన్స్ యావర్ (Prince Yawar)

5) సుభ శ్రీ రాయగురు (Subha Sree Rayaguru)

6) షకీలా ( Shakeela aka Shakeela C John)

7) ఆట సందీప్ ( Aata Sandeep )

8) శోభ శెట్టి (Shobha Shetty)

9) టేస్టీ తేజ (Tasty Teja)

10) రాతిక రోజ్ (Rathika Rose)

11) గౌతమ్ కృష్ణ (Dr Gautham Krishna)

12) కిరణ్ రాథోర్ (Kiran Rathore)

13) పల్లవి ప్రశాంత్ Pallavi Prashanth

14) అమర్ దిప్ చౌదరి Amardeep Chowdary

Bigg Boss 7 Telugu Contestants With Photos

బిగ్బాస్ తెలుగు సీజన్ సెవెన్ కు సెలెక్ట్ అయినటువంటి కంటెస్టెంట్ ఫోటోలను ఇక్కడ ప్రచురించడం జరుగుతుంది. మీరు వారి యొక్క ఫోటోలను చూసి ఇందులో మీ యొక్క అభిమాన కంటెస్టెంట్ ని గుర్తించవచ్చు 

1) ప్రియాంక జైన్ (Priyanka Jain)

Bigg Boss 7 Telugu Contestants 2023 List Priyanka Jain

2) శివాజీ ( Sivaji)

Bigg Boss 7 Telugu Contestants 2023 List Sivaji

3) దామిని భట్ల ( Damini Bhatla )

Bigg Boss 7 Telugu Contestants 2023 List Damini Bhatla

4) ప్రిన్స్ యావర్ (Prince Yawar)

Bigg Boss 7 Telugu Contestants 2023 List Prince Yawar

5) సుభ శ్రీ రాయగురు (Subha Sree Rayaguru)

Bigg Boss 7 Telugu Contestants 2023 List Subha Sree Rayaguru

6) షకీలా ( Shakeela aka Shakeela C John)

Bigg Boss 7 Telugu Contestants 2023 List Shakeela aka Shakeela C John

7) ఆట సందీప్ ( Aata Sandeep )

Bigg Boss 7 Telugu Contestants 2023 List Aata Sandeep

8) శోభ శెట్టి (Shobha Shetty)

Bigg Boss 7 Telugu Contestants 2023 List Shobha Shetty

9) టేస్టీ తేజ (Tasty Teja)

Bigg Boss 7 Telugu Contestants 2023 List Tasty Teja

10) రాతిక రోజ్ (Rathika Rose)

Bigg Boss 7 Telugu Contestants 2023 List Rathika Rose

11) గౌతమ్ కృష్ణ (Dr Gautham Krishna)

Bigg Boss 7 Telugu Contestants 2023 List Dr Gautham Krishna

12) కిరణ్ రాథోర్ (Kiran Rathore)

Bigg Boss 7 Telugu Contestants 2023 List Kiran Rathore

13) పల్లవి ప్రశాంత్ Pallavi Prashanth

Bigg Boss 7 Telugu Contestants 2023 List Pallavi Prashanth

14) అమర్ దిప్ చౌదరి Amardeep Chowdary

Bigg Boss 7 Telugu Contestants 2023 List Amardeep Chowdary

Follow Updates 

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Bigg Boss 7 Telugu Contestants Final List

 బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ కంటెస్టెంట్ యొక్క ఫైనల్ లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ లిస్టును అనుసరించి కంటెస్టెంట్లను ప్రారంభ ఎపిసోడ్ రోజున నాగార్జున గారు స్టేజి మీదకి ఒక్కొక్కరిగా పిలిచి వారిని హౌస్ లోకి పంపించడం జరుగుతుంది. ఆ పూర్తి లిస్టును ఇక్కడ చూడవచ్చు 

F A Q

బిగ్ బాస్  తెలుగు సీజన్ సెవెన్ ప్రారంభ తేది ?

సెప్టెంబర్ 3 ,2023

Leave a Comment