దామిని భట్ల (బిగ్గ్ బాస్ 7 తెలుగు) వికీ , చరిత్ర ,వయస్సు ,కుటుంబం ,ప్రియుడు,సినిమాల వివరాలు (Damini Bhatla (Bigg Boss 7 Telugu) Wiki, Biography, Age, Family, Boy Friend, Movies list )
దామిని భట్ల గాయని, యూట్యూబర్ మరియు నటి గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. దామిని పేరు బాహుబలి మూవీలో పచ్చబొట్టేసిన పాట పాడడం ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.ఆ తరువాత మరొకసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్(Damini Bhatla (Bigg Boss 7 Telugu) Wiki) లో కంటెస్టెంట్ గా వెళ్లడం ద్వారా ప్రేక్షకుల అటెన్షన్ ని గ్రాబ్ చేయడం జరిగింది.
ఆమె జర్నీ ఎలా సాగింది ఆమె కుటుంబ వివరాలు ఏంటి ఆమె ప్రియుడు పేరేమిటి వంటి వివరాలు ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది
Damini Bhatla (Bigg Boss 7 Telugu) Biography
దామిని భట్ల జూలై 4, 1996లో తాడేపల్లిగూడెంలో జన్మించడం జరిగింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ విభాగంలో బ్యాచ్లర్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ పట్టా పొందారు. ఆ ఆ తరువాత గాయనిగా ఆమె ప్రస్థానాన్ని మొదలుపెట్టడం జరిగింది
బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసిన పాట పాడడం ద్వారా తన కెరియర్ లో మొదటి . విజయాన్ని సాధించడం జరిగింది. ఆ తరువాత పలు చిత్రాలలో పాటలు పాడడంతో పాటు టీవీ షోలు మరియు రియాల్టీ షోలో కూడా పలుమార్లు పాల్గొనడం జరిగింది అంతేకాకుండా యూట్యూబ్లో కూడా ఒక ఛానల్ ఏర్పాటు చేసుకొని వీడియోలను లోడ్ చేస్తూ ఒక యూట్యూబర్ గా కూడా కొనసాగుతుంది.
ఈ విధంగా సాగుతున్న తన ప్రస్థానంలో మరొక మలుపు గా బిగ్ బాస్ రియాల్టీ షో అని చెప్పుకోవచ్చు. దామిని కి బిగ్ బాస్ సీజన్ సెవెన్(Damini Bhatla (Bigg Boss 7 Telugu) Wiki) లో పాల్గొనే అవకాశం దక్కింది దీని ద్వారా టీవీ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుందని చెప్పవచ్చు
Damini Bhatla (Bigg Boss 7 Telugu) Wiki, Biography
పేరు | దామిని భట్ల |
ముద్దు పేరు | దామిని ,దాము |
పుట్టిన తేది | జూలై 4 , 1996 |
వయస్సు | 27 ఇయర్స్ |
వృత్తి | గాయని |
నేషనాలిటీ | ఇండియన్ |
మతం | హిందూ |
పుట్టిన ఊరు | తాడేపల్లి గూడెం ,రాజమండ్రి ,ఆంధ్రప్రదేశ్ |
హోమ్ టౌన్ | రాజమండ్రి |
ఎడ్యుకేషన్ | B.A in music (పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం ) |
అభిరుచులు | సినిమాలు చూడడం, కామెడీ చేయడం, తినడం |
వివాహం | కాలేదు |
ప్రేమ | 2 breakups |
ప్రియుడు | పేరు అప్డేట్ చేస్తాము |
Damini Bhatla (Bigg Boss 7 Telugu) Birth details
దామిని భట్ల రాజమండ్రి దగ్గర తాడేపల్లిగూడెంలో సిహెచ్ రాధాకృష్ణ మరియు ఝాన్సీ దంపతులకు జన్మించడం జరిగింది . ఆమె యొక్క స్కూలింగ్ ,కాలేజ్ అంతా తాడేపల్లిగూడెంలో మరియు హైదరాబాదులో సాగింది
Damini Bhatla (Bigg Boss 7 Telugu) Family details
దామిని భట్ల తండ్రి పేరు Ch .రాధ కృష్ణ మరియు తల్లి పేరు ఝాన్సీ . ఆమె కి ఒక అక్క ఆమె పేరు మౌనిమ భట్ల . దామిని భట్ల కు అక్క ప్రసన్న అంటే చాలా ఇష్టం.
Family tree table
Damini Bhatla father | Ch .రాధ కృష్ణ |
Damini Bhatla Sister | మౌనిమ భట్ల |
Damini Bhatla mother | ఝాన్సీ |
Damini Bhatla (Bigg Boss 7 Telugu) Education and personal details
దామిని భట్ల తన ప్రాథమిక విద్యను మరియు కాలేజీ విద్యను తాడేపల్లిగూడెం మరియు హైదరాబాద్ లలో కొనసాగించారు. భైరవి సంగీత్ అకాడమీలో ఇండియన్ కర్ణాటక మ్యూజిక్ ని బాలసుబ్రమణ్యం గురువు గారి ఆధ్వర్యంలో నేర్చుకోవడం జరిగింది. దానితోపాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో మ్యూజిక్ లో బిఏ పట్టాను అందుకోవడం జరిగింది
Damini Bhatla (Bigg Boss 7 Telugu) Look table
Damini Bhatla Age | 27 Years |
Damini Bhatla Height | 5.1 inches |
Damini Bhatla Weight | 60 |
Damini Bhatla Body Type | Fat |
Damini Bhatla Color | ఫెయిర్ |
Damini Bhatla Eye Color | నలుపు |
Damini Bhatla (Bigg Boss 7 Telugu) Career
దామిని భట్ల తన ప్రస్థానాన్ని గాయనిగా ప్రారంభించింది ఆ తర్వాత అనేక టీవీ షోలలో మరియు ప్రైవేట్ షోలలో పాల్గొని తన తన గానామృతాన్ని ప్రేక్షకులకు పంచడం జరిగింది .
దామిని భట్ల సినీ కెరియర్లో కీరవాణి గారికి ప్రముఖ పాత్ర ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసిన పాటలు దామిని ద్వారా పాటించడం ద్వారా ఆమె యొక్క సినీ కెరియర్ కు పూలబాట వేసినట్టుగా చెప్పుకోవచ్చు ఆ తరువాత దామిని వెలుతిరుగు చూసుకోవాల్సిన అవసరం రాలేదు .తరువాత పలు చిత్రాలలో పాటలు పాడడం జరిగింది
దామిని గాయని గానే కాకుండా ఒక యూట్యూబర్ గా కూడా తన ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది
Damini Bhatla (Bigg Boss 7 Telugu) Movie Promotions/ Pre release events
దామిని భట్ల చాలా సినిమాలకు ప్రమోషన్స్ లో పాటిస్పేట్ చేయడం జరిగింది.. అందులో భాగంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో తను పాడిన పాటలను పాడడం జరిగింది దీని ద్వారా సినిమా ప్రమోషన్స్ కి తన వంతు సహాయాన్ని చాలాసార్లు అందించడం జరిగింది
Damini Bhatla Career as an Playback Singer
Damini Bhatla Turning point songs list | మూవీ నేమ్ |
పచ్చ బొట్టేసిన సాంగ్ | బాహుబలి మూవీ |
You Are My Darlingo | జక్కన్న |
Bhaagamathie Theme Song | బాగమతి |
Chori Chori Dekho Re | పుష్పక విమానం |
Blast Baby | గాడ్ ఫాదర్ |
Net worth and table about it
- దామిని భట్ల ఒక పాటకు 50 వేల రూపాయల నుంచి లక్ష వరకు తీసుకుంటుంది
- దామిని భట్ల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నెలకు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తుంది
- టీవీ షోలు మరియు ఈవెంట్స్ లో పాటలు పాడడం ద్వారా చాలా పెద్ద మొత్తం లో డబ్బులు సంపాదిస్తున్నారు
- బిగ్ బాస్ లో ఒక వారానికి గాను ఐదు లక్షల రూపాయల రిమ్యునరేషన్ ని అందుకోవడం జరుగుతుంది
Damini Bhatla (Bigg Boss 7 Telugu) Interesting facts
- దామిని భట్ల కు పాటలు పాడడంతో పాటు నటన పట్ల కూడా ఆసక్తి ఉంది
- దామిని భట్ల ఒక foodi .
- దామిని భట్ల షాపింగ్ అంటే చాలా ఇష్టం
- దామిని భట్ల రోజు ఉదయాన్నే వేడి నీళ్లు తాగుతుంది
Damini Bhatla (Bigg Boss 7 Telugu) Affairs
- దామిని భట్ల కాలేజీలో చదువుతున్నప్పుడు చాలా లవ్ ప్రపోజల్సి వచ్చాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలా ప్రపోజల్స్ వచ్చాయి కానీ చాలా వాటిని సున్నితంగా తిరస్కరించడం జరిగింది
Follow Updates
హోం పేజి | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఫేస్ బుక్ పేజి | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
టేలిగ్రం పేజి | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
Conclusion (some good word about him)
మధ్యతరగతి కుటుంబంలో పుట్టి తన గాత్రం ద్వారా అశేష ప్రేక్షకాదరణ పొంది బిగ్ బాస్ లో ప్రవేశించినటువంటి దామిని భట్ల బిగ్ బాస్ సీజన్ సెవెన్(Damini Bhatla (Bigg Boss 7 Telugu) Wiki) టైటిల్ విన్నర్ గా అవ్వాలని కోరుకుంటున్నాం
F.A.Q
దామిని భట్ల అక్క పేరు ఏమిటి ?
మౌనిమ భట్ల
Other Articles