రైతు రుణ మాఫీ స్టేటస్ (Telangana Rythu Runa Mafi Status in Telugu)

రైతు రుణ మాఫీ స్టేటస్(Telangana Rythu Runa Mafi Status in Telugu),రైతు రుణ మాఫీ  స్టేటస్ , అంటే ఏమిటి, అర్హతలు ,పథకం ఉదేశ్యం ,ఆన్లైన్  అప్లికేషన్ ,అప్ , రూల్స్ (Telangana Rythu Runa Mafi Status in Telugu,Telangana Rythu Runa Mafi Status,eligibility ,objective ,online application, guidelines ,how to apply ,App , rules and regulations,telangana Telangana Rythu Runa Mafi Status check online,Telangana Rythu Runa Mafi Status 2024,how to check Telangana Rythu Runa Mafi Status,)

తెలంగాణ రాష్ట్రంలో  ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వస్తే  రైతులందరికీ  ఎటువంటి షరతులు లేకుండా  2 లక్షల రూపాయల వరకు  తీసుకున్నటువంటి పంట రుణాన్ని మాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.  అందులో భాగంగా మూడు విడతల్లో  రైతు రుణమాఫీ పథకాన్ని చేపట్టింది.  రుణమాఫీ జరిగిందా రుణమాఫీ యొక్క రైతు రుణమాఫీ స్టేటస్ ను ఏ విధంగా తెలుసుకోవాలి ఒకవేళ మీకు రుణమాఫీ జరిగినట్లయితే తదుపరి కార్యాచరణ ఏమిటి అటువంటి వివరాలను ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది 

రైతు రుణ మాఫీ స్టేటస్  (Telangana Rythu Runa Mafi Status in Telugu)

పథకంతెలంగాణ రైతు రుణ మాఫీ 
(Telangana Rythu Runa Mafi Status in Telugu)
పథకం నిర్వహణతెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం
పథకం ప్రారంభ తేది 2024
లబ్దిదారులురైతులు  
ఉద్దేశ్యంపంట రుణ మాఫీ  
స్టేటస్ AEO ఆఫీస్ 
హెల్ప్ లైన్ నెంబర్
Telangana Rythu Runa Mafi Status in Telugu
Telangana Rythu Runa Mafi Status in telugu

రైతు రుణ మాఫీ ఉదేశ్యం 

  • తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలను ఆదుకునే  ఉద్దేశంతో  కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో రైతులందరికీ పంట రుణాలను రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది.
  • . అయితే ఈ పంట రుణాన్ని ఒకేసారి కాకుండా మూడు   వాయిదాలలో మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహం చేసింది.
  •  మొదటి  విడత  లక్ష రూపాయల వరకు రుణం తీసుకున్నటువంటి రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది
  •  రెండో విడతగా 1,50,000 వరకు రుణం తీసుకున్నటువంటి రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది
  •  మూడవ విడతగా 2 లక్షల వరకు రుణాన్ని తీసుకున్నటువంటి రైతుల ఖాతాలో మాఫీ అమౌంట్ జమ చేయడం జరుగుతుంది 

తెలంగాణ రైతు రుణమాఫీ అర్హతలు (Telangana Rythu Runa Mafi Eligibility)

Telangana Rythu Runa Mafi Status in Telugu

  • తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి రైతై ఉండాలి
  •  కుటుంబ మొత్తానికి కలిపి రెండు లక్షల రూపాయల రుణం ఉండాలి
  •  లక్ష నుంచి 2 లక్షల లోపు రుణాన్నిడిసెంబర్ 9 ,2023 లోపు  తీసుకొని ఉండాలి
  • కుటుంబ  సభ్యుల  లెక్క కోసం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది 
  •  ఇన్కమ్ టాక్స్ చెల్లించిన  రైతులకు అర్హత లేదు
  •  గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మరియు రాజకీయ నాయకులకు  రుణమాఫీ అర్హత లేదు

రైతు రుణ మాఫీ స్టేటస్ డాకుమెంట్స్ 

  • ఆధార్ కార్డు 
  • పట్టాదార్ పాస్ బుక్ నెంబరు
  • కుటుంబ  నిర్ధారణకు రేషన్ కార్డు

రైతు రుణ మాఫీ ధరఖాస్తు విధానం 

  • రైతు రుణ మాఫీ కి రైతు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు 
  •  బ్యాంకులు  ప్రభుత్వానికి  భూమి మీద  లోన్ కింద తీసుకున్నటువంటి రైతుల వివరాలను అందించడం జరుగుతుంది
  •  ప్రభుత్వం రేషన్ కార్డును కుటుంబ నిర్ధారణకు ప్రామాణికం
  •  రేషన్ కార్డు లేనటువంటి రైతులను వ్యవసాయ అధికారులు వారి ఇంటి వద్దనే వెరిఫికేషన్ చేసి వారికి రుణ మాఫీ సదుపాయాన్ని కల్పించడం జరుగుతుంది 
  • రుణమాఫీకి సంబంధించినటువంటి వివరాలను మీ గ్రామం యొక్క వ్యవసాయ అధికారిని కలిసి సమాచారాన్ని పొందవలసి ఉంటుంది 

రైతు రుణ మాఫీ స్టేటస్  చూసుకునే విధానం (How to check Telangana Rythu Runa Mafi Status)

  • రైతు రుణ మాఫీ స్టేటస్ ను చూసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన  వెబ్సైట్ను ప్రవేశపెట్టింది 
  • ఇది  అధికారిక వెబ్సైటు
  • అక్కడ పానల్ లో యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
  •  అయితే దాని యొక్క యాక్సెస్ కేవలము అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి మాత్రమే ఇవ్వడం జరిగింది
  • . మీ యొక్క రుణమాఫీ స్టేటస్ ను తెలుసుకోవాలనుకుంటే మీకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ను మీ యొక్క ఆధార్ కార్డు మరియు బ్యాంక్ కేసిసి అకౌంట్ నెంబర్ తో సంప్రదించినట్లయితే వారు చూసి మీ యొక్క స్టేటస్ వివరాలను తెలియజేయడం జరుగుతుంది 
  • ఒకవేళ మీకు ఏ విధమైన పరిస్థితుల్లోనైనా రుణమాఫీ జరగనట్లయితే అందుకు గల కారణాన్ని అక్కడ ఇవ్వడం జరుగుతుంది
  •  ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకపోవడం వల్ల మీకు రుణమాఫీ జరగనట్లయితే కుటుంబ సభ్యులను నిర్ధారణ చేయవలసి ఉంది అని చూపించడం జరుగుతుంది 

రైతు రుణ మాఫీ  మొబైల్ చూసుకునే విధానం (Telangana Rythu Runa Mafi Status check online)

  • మీ మొబైల్ లో క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేయవలసి ఉంటుంది
  • రైతు రుణ మాఫీ స్టేటస్ ను చూసుకోవాలి అనుకుంటే  అధికారిక వెబ్సైటు లోకి వెళ్ళాలి 
  • ఇది  అధికారిక వెబ్సైటు
  • అక్కడ పానల్ లో యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది
  •  అయితే దాని యొక్క యాక్సెస్ కేవలము అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి మాత్రమే ఇవ్వడం జరిగింది
  • .మీ యొక్క రుణమాఫీ స్టేటస్ ను తెలుసుకోవాలనుకుంటే మీకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ను మీ యొక్క ఆధార్ కార్డు మరియు బ్యాంక్ కేసిసి అకౌంట్ నెంబర్ తో సంప్రదించినట్లయితే వారు చెక్ చేసి రుణమాఫీ  స్టేటస్ వివరాలను తెలియజేయడం జరుగుతుంది 
  • ఏ విధమైన పరిస్థితుల్లోనైనా రుణమాఫీ జరగనట్లయితే అందుకు గల కారణాన్ని అక్కడ ఇవ్వడం జరుగుతుంది
  •  రేషన్ కార్డు లేకపోవడం వల్ల మీకు రుణమాఫీ జరగనట్లయితే కుటుంబ సభ్యులను నిర్ధారణ చేయవలసి ఉంది అని చూపించడం జరుగుతుంది 

రైతు రుణ మాఫీ  అధికారిక వెబ్ సైట్ (Telangana Rythu Runa Mafi Status 2024 Official Website)

రైతు రుణ మాఫీ  యొక్క అధికారిక వెబ్సైటు ఇక్కడ కనిపిస్తుంది .అధికారిక వెబ్సైటు లో ఈ పథకం కు కావాల్సిన అన్ని వివరాలు లభ్యం కావడం జరుగుతుంది 

రైతు రుణ మాఫీ  హెల్ప్ లైన్ నెంబర్ 

రైతు రుణ మాఫీ  కు సంబంధించిన వివరాల కొరకు హెల్ప్ లైన్ నెంబర్ ని సంప్రదించవచ్చు .మీకు సలహాలు సూచనల తో పాటు మీయొక్క సందేహాలను కూడా నివృత్తి చెయ్యడం జరుగుతుంది 

అధికారిక వెబ్సైటు ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Telangana Rythu Runa Mafi Status in Telugu
Telangana Rythu Runa Mafi Status in Telugu

రైతు రుణ మాఫీ   F.A.Q

రైతు రుణ మాఫీ  ముఖ్య ఉద్దేశం ఏమిటి ? 

రెండు లక్షల వరకు పంట రుణ మాఫీ 

Telangana rythu runa mafi latest news today

రుణ మాఫీ జరుగుతుంది

Telangana rythu runa mafi list

AEO కి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది

Runa Mafi Telangana eligibility

రేషన్ కార్డు ఉండాలి మిగిలిన అర్హతలు పైన వివరించడం జరిగింది

Leave a Comment