అమర్ దిప్ చౌదరి (బిగ్ బాస్ 7 తెలుగు) వికీ , చరిత్ర ,వయస్సు ,కుటుంబం ,ప్రియురాలు,సినిమాల వివరాలు (Amardeep Chowdary (Bigg Boss 7 Telugu) Wiki, Biography, Age, Family, Girl Friend, Movies list in Telugu )

అమర్ దిప్ చౌదరి (బిగ్ బాస్ 7 తెలుగు) వికీ , చరిత్ర ,వయస్సు ,కుటుంబం ,ప్రియురాలు,సినిమాల వివరాలు (Amardeep Chowdary (Bigg Boss 7 Telugu) Wiki, Biography, Age, Family, Girl Friend, Movies list )

అమర్ దిప్ చౌదరి అనే వ్యక్తి బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ కి  కాంటెస్ట్ గా వెళ్లడం జరిగింది.అమరదీప్ చౌదరి  పలు  సీరియల్స్ ద్వారా టీవీ ప్రేక్షకులకు సుపరిచితం. ఆ విధంగా సీరియల్స్ ద్వారా పేరు సంపాదించి మా టీవీ నిర్వహించే తెలుగు టీవీ షో  బిగ్ బాస్ లోకి ఎంట్రీ సాధించడం జరిగింది. అతని జర్నీ ఎలా సాగింది అతని కుటుంబ వివరాలు ఏంటి అతని ప్రియురాలు పేరేమిటి వంటి వివరాలు ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది 

Amardeep Chowdary (Bigg Boss 7 Telugu) Biography

అమర్ దిప్ చౌదరి  నవంబర్ 8 1990 లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనంతపురంలో జన్మించాడు. అతని ప్రాథమిక విద్యనంత ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలోని సాగింది ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ విభాగంలో బీటెక్ పట్టా పొందాడు అక్కడి నుంచి నటన మీద ఆసక్తితో పలు రకాల యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ఆ తర్వాత సీరియల్స్ లో వచ్చిన అవకాశాన్ని . అందిపుచ్చుకొని టీవీ రంగంలోకి ప్రవేశించడం జరిగింది.

 టీవీ రంగంలో పలు సీరియల్ ద్వారా ప్రేక్షకులు అభిమానాన్ని చూడవంటున్న సమయంలో మాటీవీ వారు నిర్వహించే బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ కి contestant  గా ఎంపిక ఇవ్వడం జరిగింది 

Amardeep Chowdary (Bigg Boss 7 Telugu) Wiki, Biography

పేరుఅమర్ దిప్ చౌదరి
ముద్దు పేరుఅమర్ 
పుట్టిన తేది నవంబర్ 8, 1990
వయస్సు 33 ఇయర్స్ 
వృత్తినటుడు 
నేషనాలిటీ ఇండియన్
మతం హిందూ
పుట్టిన ఊరుఅనంతపూర్ 
హోమ్ టౌన్అనంతపూర్ ,ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్ డిగ్రీ 
అభిరుచులు సినిమాలు చూడడం, 
వివాహం అయ్యింది 
భార్య 
Amardeep Chowdary (Bigg Boss 7 Telugu) Wiki, Biography, Age, Family, Girl Friend, Movies list in Telugu

Amardeep Chowdary (Bigg Boss 7 Telugu) Birth details

అమర్ దిప్ చౌదరి అంతపురంలో జన్మించడం జరిగింది .

Amardeep Chowdary (Bigg Boss 7 Telugu) Family details

అమర్ దిప్ చౌదరి తండ్రి అమీర్ భాషా కూచిపూడి డాన్సర్ మరియు ఆర్టీసీలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. అతని తల్లి రూప కూడా ఒక మంచి డాన్సర్ మరియు బిజెపి కార్యకర్త. 

Family tree table

Amardeep Chowdary fatherఅమీర్ భాషా 
Amardeep Chowdary mother రూప 

Amardeep Chowdary (Bigg Boss 7 Telugu) Education and personal details

 అమర్దీప్ చౌదరి  తన ప్రాథమిక విద్యనంత అనంతపురంలో పూర్తి చేశాడు మరియు బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిగ్రీ పట్టా పొందాడు ఆ తర్వాత లండన్ వెళ్లి మాస్టర్స్ పూర్తి చేయడం జరిగింది తర్వాత తిరిగి వచ్చి త్రివేండ్రంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కొన్ని రోజులు పనిచేయడం జరిగింది

 పరిణయం అనే షార్ట్ ఫిలిమ్ ద్వారా తన యాక్టింగ్ ప్రస్థానాన్ని యూట్యూబ్లో మొదలుపెట్టడం జరిగింది ఆ తరువాత ఐ డ్రీమ్ లో చేరి పలు రకాలైనటువంటి షార్ట్ ఫిలింలో నటించి వాటి ద్వారా ప్రేక్షకాదరణపొంది  తర్వాత సీరియల్స్ లో  తన యాక్టింగ్ ప్రస్థానాన్ని యూట్యూబ్లో మొదలుపెట్టడం జరిగింది ఆ తరువాత ఐ డ్రీమ్ లో చేరి పలు రకాలైనటువంటి షార్ట్ ఫిలింలో నటించి వాటి ద్వారా ప్రేక్షకాదరణ ఉంది తర్వాత సీరియల్స్ లో అవకాశాన్ని చేజిక్కించుకోవడం జరిగింది 

Amardeep Chowdary (Bigg Boss 7 Telugu) Look table (body measurements)

Amardeep Chowdary Age33 Years
Amardeep Chowdary Height5.10 inches
Amardeep Chowdary Weight73
Amardeep Chowdary Body Typeఅథ్లెట్ 
Amardeep Chowdary Colorఫెయిర్ 
Amardeep Chowdary Eye Colorనలుపు 

Amardeep Chowdary (Bigg Boss 7 Telugu) Career

అమర్ దిప్ చౌదరి  తన ప్రస్థానాన్ని యూట్యూబ్లో పరిణయం షార్ట్ ఫిలిం ద్వారా మొదలు పెట్టడం జరిగింది .ఆ తర్వాత ఐ డ్రీమ్ సంస్థలో పిజ్జా వర్సెస్ గోంగూర, మంగమ్మగారి మనవడు, గర్ల్ ఫ్రెండ్  ఊరు వెళ్తే  సూపర్ మచ్చి, రాజు గారి కిడ్నాప్ ,గర్ల్ ఫ్రెండ్ వంటి వెబ్ సిరీస్ లో నటించడం జరిగింది 

2017లో ఉయ్యాల జంపాల టీవీ సీరియల్ ద్వారా టీవీ ప్రేక్షకులకు పరిచయం అవడం జరిగింది అటు తరువాత సిరిసిరిమువ్వలు జానకి కలగనలేదు ,అత్తారింటికి దారేది, హిట్లర్ గారి పెళ్ళాం వంటి పలు  సీరియల్లో నటించడం జరిగింది

Amardeep Chowdary as an actor 

S.NO.Amardeep Chowdary Serials list
1)ఉయ్యాలా జంపాలా 
2)సిరిసిరి మువ్వలు 
3)జానకి కలగనలేదు 
4)అత్తారింటికి దారేది 
5)హిట్లర్ గారి పెళ్ళాం 

Amardeep Chowdary Net worth

  • అమర్ దిప్ చౌదరి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నెలకు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు
  • టీవీ సీరియల్స్ లో నటించడం ద్వారా నెలకు 5 లక్షల రూపాయల వరకు సంపాదించడం జరుగుతుంది 
  •  బిగ్ బాస్ లో ఒక వారానికి గాను ఐదు లక్షల రూపాయల  రిమ్యునరేషన్ ని అందుకోవడం జరుగుతుంది 

Amardeep Chowdary (Bigg Boss 7 Telugu) Interesting facts

  • అమర్ దిప్ చౌదరికు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం
  •  అమర్ దిప్ చౌదరి ఒక foodi .  ఎప్పుడు సమయం దొరికినా తనకి ఇష్టమైన రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతుంటాడు

Amardeep Chowdary (Bigg Boss 7 Telugu)  Affairs

  • అమర్ దిప్ చౌదరి ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించడం జరిగింది. కానీ ప్రపోజల్ని ఆ అమ్మాయి సున్నితంగా తిరస్కరించడం జరిగింది. ఆ తరువాత ఎలాగైనా సక్సెస్ సాధించి తనను మళ్ళీ కలుసుకోవాలని ప్రయత్నం చేయడం జరిగింది. 

Follow Updates 

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Conclusion (some good word about him)

మధ్యతరగతి కుటుంబంలో పుట్టి యూట్యూబ్ లో  తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి టీవీ సీరియల్స్ ద్వారా తన సత్తా ఏంటో ప్రేక్షకులకు రుచి చూపించి తద్వారా బిగ్ బాస్ లో ప్రవేశించినటువంటి అమర్ దిప్ చౌదరి బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ గా అవ్వాలని కోరుకుంటున్నాం 

F.A.Q

అమర్ దిప్ చౌదరి మొదటి సీరియల్ పేరు ఏమిటి ?

ఉయ్యాలా జంపాలా

Leave a Comment