ప్రిన్స్ యావర్(బిగ్ బాస్ 7 తెలుగు) వికీ , చరిత్ర ,వయస్సు ,కుటుంబం ,ప్రియురాలు,సినిమాల వివరాలు (Prince Yawar (Bigg Boss 7 Telugu) Wiki, Biography, Age, Family, Girl Friend, Movies list in Telugu)

ప్రిన్స్ యావర్  (బిగ్ బాస్ 7 తెలుగు) వికీ , చరిత్ర ,వయస్సు ,కుటుంబం ,ప్రియురాలు,సినిమాల వివరాలు Prince Yawar (Bigg Boss 7 Telugu) Wiki, Biography, Age, Family, Girl Friend, Movies list )

ప్రిన్స్ యావర్  ఒక యాక్టర్ గా మరియు మోడల్ గా ప్రయత్నాలు ప్రారంభించి నా పేరు మీనాక్షి అనే టీవీ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల మెప్పును పొంది స్టార్ మా నిర్వహించే టీవీ రియాలిటీ షో  బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 

 మోడలింగ్ నుంచి  బిగ్బాస్ (Prince Yawar (Bigg Boss 7 Telugu) Wiki)దాకా అతని జర్నీ ఎలా సాగింది అతని కుటుంబ వివరాలు ఏంటి అతని ప్రియురాలు పేరేమిటి వంటి వివరాలు ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది 

Prince Yawar (Bigg Boss 7 Telugu) Biography

ప్రిన్స్ యావర్   జూన్ 12 1996వ సంవత్సరంలో కోల్కతాలో జన్మించడం జరిగింది. తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని మరియు కాలేజ్ విద్యను అక్కడే పూర్తి చేయడం జరిగింది. ఆ తరువాత మోడలింగ్ వైపు వెళ్లడం జరిగింది అక్కడి నుంచి నటన వైపు తన ఆసక్తిని గమనించి  సరియైన శిక్షణ తీసుకొని అవకాశాల కోసం ప్రయత్నిస్తూ  నా పేరు మీనాక్షి అనే తెలుగు టీవీ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవడం జరిగింది.

 అంతేకాకుండా స్టార్ మా నిర్వహించే టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో (Prince Yawar (Bigg Boss 7 Telugu) Wiki) పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా లభించింది. 

(Prince Yawar (Bigg Boss 7 Telugu) Wiki)

Prince Yawar (Bigg Boss 7 Telugu) Wiki, Biography

పేరుప్రిన్స్ యావర్ 
ముద్దు పేరుప్రిన్స్ , యావర్ ,
పుట్టిన తేది జూన్ 12 ,1996
వయస్సు 27 ఇయర్స్ 
వృత్తినటుడు 
నేషనాలిటీ ఇండియన్
మతం ముస్లిం 
పుట్టిన ఊరుకోల్కత్తా
హోమ్ టౌన్వెస్ట్ బెంగాల్ 
ఎడ్యుకేషన్ డిగ్రీ 
అభిరుచులు సినిమాలు చూడడం, జిమ్ కి వెళ్ళడం 
వివాహం కాలేదు 
ప్రియురాలు పాయల్ 
షోస్ నా పేరు మీనాక్షి ,కమిట్మెంట్ 

Prince Yawar (Bigg Boss 7 Telugu) Birth details

ప్రిన్స్ యావర్  కోల్కతాకు చెందిన ఒక ముస్లిం ఫ్యామిలీలో జన్మించడం జరిగింది. 

Prince Yawar (Bigg Boss 7 Telugu) Family details

ప్రిన్స్ యావర్  తండ్రి పేరు కల్లం శ్రీనివాస్ రెడ్డి మరియు అతనికి ఒక అక్క ఆమె పేరు ప్రసన్న . ప్రిన్స్ యావర్ కు అక్క ప్రసన్న అంటే చాలా ఇష్టం.

Family tree table

Prince Yawar father
Prince Yawar Sister
Prince Yawar mother 

Prince Yawar (Bigg Boss 7 Telugu) Education and personal details

 ప్రిన్స్ యావర్ తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కోల్కతాలో పూర్తి చేయడం జరిగింది. తన ఉన్నత విద్యని  హైదరాబాద్ లోని ఎస్టీ జోసెఫ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో పూర్తి చేయడం జరిగింది కాలేజీ టైంలోనే ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్ధ చూపడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి మోడలింగ్ వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టడం జరిగింది 

Prince Yawar (Bigg Boss 7 Telugu) Look table (body measurements)

Prince Yawar Age27 Years
Prince Yawar Height5.10 inches
Prince Yawar Weight72
Prince Yawar Body Typeఅథ్లెటిక్ 
Prince Yawar Colorఫెయిర్ 
Prince Yawar Eye Colorబ్లాక్

Prince Yawar (Bigg Boss 7 Telugu) Career

ప్రిన్స్ యావర్   2017లో  తన నటన ప్రస్థానాన్ని చంద్రకంట అనే హిందీ సీరియల్ ద్వారా మొదలు పెట్టడం జరిగింది తర్వాత  తెలుగు టీవీ రంగంలో పలు అవకాశాలు దక్కించుకోవడం జరిగింది 

ప్రిన్స్ యావర్  ఈటీవీ రూపొందించినటువంటి నా పేరు మీనాక్షి అనే సీరియల్ లో నటించే అవకాశం దక్కింది ఆ తరువాత జీ తెలుగు రూపొందించినటువంటి హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్లో నటించడం జరిగింది తరువాత ఈటీవీ రూపొందించినటువంటి అభిషేకమనే సీరియల్లో అవకాశం లభించింది అటు పిమ్మట స్టార్ మా రూపొందించినటువంటి  టీవీ సీరియల్ కలసి ఉంటే కలదు సుఖంలో నటించే అవకాశం లభించింది ఈ విధంగా టీవీ ప్రేక్షకులకు ఫ్రెండ్స్ సుపరిచితం.

 సీరియల్ నుంచి స్టార్ మా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం దక్కింది ఇది ప్రిన్స్ యావర్  కెరియర్లో ఒక మలుపుగా అభివర్ణించవచ్చు 

Prince Yawar as an actor 

Prince Yawar సీరియల్స్ 
నా పేరు మీనాక్షి 
అభిషేకం 
కలిసి ఉంటే కలదు సుఖం 
హిట్లర్ గారి పెళ్ళాం 
కమిట్మెంట్ 
బిగ్బాస్ తెలుగు సీజన్ సెవెన్ కంటెస్టెంట్
(Prince Yawar (Bigg Boss 7 Telugu) Wiki)
(Prince Yawar (Bigg Boss 7 Telugu) Wiki)

Net worth and table about it

  • ప్రిన్స్ యావర్  టీవీ సీరియల్స్ లో నటించడం  ద్వారా నెలకు పది లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు
  •  బిగ్ బాస్ లో ఒక వారానికి గాను ఐదు లక్షల రూపాయల  రిమ్యునరేషన్ ని అందుకోవడం జరుగుతుంది 

Prince Yawar (Bigg Boss 7 Telugu) Interesting facts

  • ప్రిన్స్ యావర్ కు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం
  •  ప్రిన్స్ యావర్ ఫిట్నెస్ ఫ్రీక్ గా అభివర్ణించవచ్చు
  •  ఎక్కువ శాతం జిమ్ లోనే సమయాన్ని వెచ్చిస్తాడు

Prince Yawar (Bigg Boss 7 Telugu) Controversy

  • ప్రిన్స్ యావర్  తన నోటి  దురుసు ద్వారా చాలాసార్లు ఇతరులతో గొడవలు పెట్టుకోవడం జరిగింది
  • . బిగ్ బాస్ లో కూడా యాక్టర్ శివాజీ తో పలుమార్లు సున్నితమైన గొడవల్లో ఎన్నుకోవడం జరిగింది 

Prince Yawar (Bigg Boss 7 Telugu)  Affairs

  • ప్రిన్స్ యావర్  చదువుకునే సమయం నుంచే అమ్మాయిల ఫాలోయింగ్ విపరీతంగా ఉండేది. ఇప్పటివరకు మూడు ప్రేమ కథలు నడిపించడం జరిగింది. అయితే అవేవీ పెళ్ళి వరకు రాలేదు 

Follow Updates 

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Conclusion (some good word about him)

మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మోడలింగ్ నుంచి టీవీ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించి తద్వారా బిగ్ బాస్ లో ప్రవేశించినటువంటి ప్రిన్స్ యావర్  బిగ్ బాస్ సీజన్ సెవెన్ (Prince Yawar (Bigg Boss 7 Telugu) Wiki) టైటిల్ విన్నర్ గా అవ్వాలని కోరుకుందాం 

F.A.Q

ప్రిన్స్ యావర్ నటించిన సీరియల్ పేర్లు ఏమిటి ?

నా పేరు మీనాక్షి, హిట్లర్ గారి పెళ్ళాం,అభిషేకం

Other Articles

Leave a Comment