షకీల బిగ్ బాస్ 7 తెలుగు వికీ , చరిత్ర ,వయస్సు ,కుటుంబం ,ప్రియుడు,సినిమాల వివరాలు (Shakeela (Bigg Boss 7 Telugu) Wiki, Biography, Age, Family, Boy Friend, Movies list in Telugu )

షకీల బిగ్ బాస్ 7 తెలుగు వికీ , చరిత్ర ,వయస్సు ,కుటుంబం ,ప్రియుడు,సినిమాల వివరాలు (Shakeela (Bigg Boss 7 Telugu) Wiki, Biography, Age, Family, Boy Friend, Movies list )

షకీల ఒక శృంగార తార గా ,యువకుల కలల రాణిగా ప్రసిద్ధికి ఎక్కారు .అంతే కాకుండా ఆమె కాంగ్రెస్ లో చేసి తన రాయకీయ ప్రస్థానాన్ని కూడా మొదలు పెట్టారు .పలు రకాల టీవీ ప్రోగ్రామ్స్ లో కూడా పాల్గొనడం జరిగింది .ఆ విధం గా బిగ్ బాస్ తెలుగు సేజన్ 7(Shakeela (Bigg Boss 7 Telugu) Wiki) లో పాల్గొన్నారు

ఆమె  జర్నీ ఎలా సాగింది ఆమె  కుటుంబ వివరాలు ఏంటి ఆమె  ప్రియుడి  పేరేమిటి వంటి వివరాలు ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది 

Shakeela (Bigg Boss 7 Telugu) Biography

షకీల  నవంబర్ 19,1973 లో చెన్నై లోని కోడంబాకం అనే ఉరిలో జన్మించారు .ఆమె హై స్కూల్ చదువుతున్న టైం లో ఆమె తండ్రి మరణించాడు .తర్వాత కుటుంబ భారం మోయడం కోసం  ఆమె సినిమాలలో నటించడం మొదలు పెట్టారు.

ఆమె మొదటి సినిమా ప్లే గర్ల్స్ ,ఈ సినిమా చేస్తున్న సమయానికి ఆమె వయస్సు 18 మాత్రమే .

షకీలా జీవితం లో మర్చిపోలేని సంఘటన – “మలయాళం సినిమా లో స్టార్ గా కొనసాగుతున్న టైం లో ఒక విలేకరి తన ఫ్యామిలీ ఫోటో అడగడం జరిగితే తన అక్క ,అక్క కూతురు తన తో గ్రూప్ ఫోటో కి  కూర్చోలేదు కేవలం తన తల్లి అన్న మాత్రమే కూర్చున్నారు .ఈ సంఘటన తనను ఎంతో భాధించింది .తన డబ్బులు కావలి కాని షేకీలాతన ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి కూడా తన అక్క ఇష్టపడక పోవడాన్ని పలు ఇంటర్వూస్ లో ఆమె గుర్తుచేసుకోవడం జరిగింది “.

Shakeela (Bigg Boss 7 Telugu) Wiki

Shakeela (Bigg Boss 7 Telugu) Wiki, Biography

పేరుషకీల బేగం 
ముద్దు పేరుషకీల
పుట్టిన తేది నవంబర్ 19,1973
వయస్సు 50 ఇయర్స్ 
వృత్తినటి 
నేషనాలిటీ ఇండియన్
మతం ముస్లిం 
పుట్టిన ఊరుచెన్నై ,తమిళ్ నాడు 
హోమ్ టౌన్నెల్లూర్ ,ఆంధ్ర ప్రదేశ్ 
ఎడ్యుకేషన్ హై స్కూల్ 
అభిరుచులు సినిమాలు చూడడం,షాపింగ్ 
వివాహం కాలేదు 
ప్రియుడు 10 బ్రేక్ అప్స్ 

Shakeela (Bigg Boss 7 Telugu) Birth details

షకీల చెన్నై ,కొడం బాకం లో జన్మించారు .అక్కడే ప్రాధమిక విద్య పూర్తి చేసారు .హై స్కూల్ పూర్తి చెయ్యక ముందే సినిమా ల లో నటించడం మొదలు పెట్టారు 

Shakeela (Bigg Boss 7 Telugu) Family details

షకీల తండ్రి పేరు చాన్ భాషా మరియు ఆమె తల్లి  పేరు చాన్ భేగం తన అక్క పేరు నూర్జహాన్  .

Family tree table

Shakeela fatherచాన్ భాషా 
Shakeela Sisterనూర్జహాన్ ,షీతల్
Shakeela mother చాన్ భేగం 
Shakeela Brotherసలీం 

Shakeela (Bigg Boss 7 Telugu) Education and personal details

షకీలా తన ప్రాథమిక విద్యాభ్యాసాన్నిమద్రాసు లో పూర్తి చేశారు.ఆ సమయం లో తనకి చాలా సినిమా అవకాశాలు వచ్చాయి కాని అన్ని తన వయస్సు కు మించిన పాత్రలు అని తిరస్కరించడం జరిగింది కాని ఆర్ధిక భారం కుటుంబ పోషణ భారం వల్ల తనకు వచ్చిన అవకాశాలతో తన సినిమా ప్రయాణాన్ని సాగించారు .ఆవిధం గా ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీసన్ 7 (Shakeela (Bigg Boss 7 Telugu) Wiki) లో అడుగు పెట్టారు

Shakeela (Bigg Boss 7 Telugu) Look table (body measurements)

Shakeela Age50 Years
Shakeela Height5.5 inches
Shakeela Weight81
Shakeela Body TypeFat
Shakeela Colorbrown
Shakeela Eye Colorblack

Shakeela (Bigg Boss 7 Telugu) Career

షకీల  తన మొదటి సినిమా ని 18 వయస్సు లో తమిళ్ లో చేసారు సినిమా పేరు ప్లే గర్ల్స్ .తరువాత మరో 14 సినిమాలు తమిళ్ మలయాళం లో చేసారు 

2000 సంవత్సరం లో రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన కిన్నర తుమ్భికల్ అనే మూవీ  తో షకీలా స్టార్ డం అందుకున్నారు .ఆ సినిమా 12 లక్షల తో తీస్తే ఏకం గా 4 కోట్ల రూపాల వసూలు సాధించింది .ఇది మలయాళ చిత్ర సీమ లో  ఒక రికార్డు .

ఆ తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు .మలయాళ ,తమిళ్ ,తెలుగు భాషలలో ఇప్పటి వరకు 250 చిత్రాలలో నటించారు 

2012 లో ,ఇక పై రొమాంటిక్ సినిమాలలో నటించను అని ప్రకటించి తన అభిమానులకి షాక్ ఇచ్చారు 

2013 లో తన ఆత్మ కథ ను రాయడం జరిగింది  

Shakeela (Bigg Boss 7 Telugu) Movies List

సంవత్సరం సినిమాభాష
2019కొబ్బరి మట్టతెలుగు
2019 పొట్టు తమిళం
2017 సెవిల్లె తమిళం
2015 సకలకళ వల్లవన్తమిళం
2015లవ్ యు అలియాకన్నడ
2015వాసువుమ్ శరవణనుమ్ ఒన్న పడిచవంగాతమిళం
2013 రొమాంటిక్ టార్గెట్తెలుగు
2013అదే బాజాతెలుగు
2013రాగలైపురంతమిళం
2013నీలకురింజి పూతు మలయాళం
2012ఇనియుమ్ ఒరు జన్మమ్ మలయాళం
2011తొంభైకన్నడ 
2011తేజా భాయ్ & ఫ్యామిలీమలయాళం
2011గురు శిష్యన్తమిళం
2010బాస్ ఎంగిర భాస్కరన్తమిళం
2009మలయ్ మలయ్తమిళం
2009ప్రస్తుతతెలుగు
2008దొంగల బండి తెలుగు
2009 పూర్తి సినిమాతెలుగు
2007అళగియా తమిళ మగన్తమిళం
2007విజయబారితమిళం
2007చోటా ముంబైమలయాళం
2006వసీఘరతమిళం
2006వత్తియార్తమిళం
2006బంగారంతెలుగు
2005తక తిమి తాతమిళం
2004 సాండ్రా మలయాళం
2003ధూల్తమిళం
2003దొంగోడుతెలుగు
2003నిజాంతెలుగు
2003జయంతమిళం
2003పుట్టింటికి రా చెల్లితెలుగు
2003వీన్డం తులాభారంమలయాళం
2003అనంతపురం రాజకుమారిమలయాళం
2003జయంతెలుగు
2003దుప్పట్లో ధడ ధడ తెలుగు
2002పెన్మనస్సు తెలుగు
2002తిరునెల్లియిలే పెంకుట్టిమలయాళం
2002నముక్కోరు కూడరంమలయాళం
2002మిస్ సువర్ణ మలయాళం
2002ప్రణయ శలభంగల్మలయాళం
2002మోహస్వప్నంమలయాళం
2002సిసిరామ్మలయాళం
2002ఉఫ్ యే జవానీమలయాళం
2002ఆలింగనంమలయాళం
2002ఈడెన్ తొట్టంమలయాళం
2002నిరముల్లా స్వప్నంగల్మలయాళం
2002రాండు పెంకుట్టికల్మలయాళం
2002పుష్పశరంమలయాళం
2002సౌందర్య లహరిమలయాళం
2002స్నేహ మలయాళం
2002తొట్టి గ్యాంగ్తెలుగు
2002సౌందర్యలహరితెలుగు
2001అగ్నిపుత్రితెలుగు
2001సాగరకన్నడ
2001స్నేహతమిళం
2001నయీమ్ మరియు షకీలాతెలుగు
2001అలిల తోని మలయాళం
2001స్వర్గవాటిల్మలయాళం
2001లాస్యం మలయాళం
2001మోహనయనంగళ్మలయాళం
2001చారసుందరిమలయాళం
2001ప్రేమాగ్నిమలయాళం
2001కల్లువాతుక్కల్ కత్రీనామలయాళం
2001రొమాన్స్మలయాళం
2001నిమిషంగళ్మలయాళం
2001కిన్నారం చొల్లిచొల్లిమలయాళం
2001ఈ రావిల్ మలయాళం
2001డ్రైవింగ్ స్కూల్మలయాళం
2001నాళం సింహంమలయాళం
2001అగ్నిపుష్పంమలయాళం
2001కాదంబరిమలయాళం
2001లయ తలంగల్మలయాళం
2001ప్రణయక్షరంగల్మలయాళం
2001వేజాంబల్మలయాళం
2001యామినిమలయాళం
2001అగ్రహారంమలయాళం
2001కౌమారంమలయాళం
2000కిన్నర తుంబికల్మలయాళం
2000నీల తడకతిలే నిజాల్ పక్షికల్ మలయాళం
2000మంజుకాలపక్షి మలయాళం
2000కతరా మలయాళం
2000థంకథోనిమలయాళం
2000రక్కిలికల్మలయాళం
1999కెప్టెన్ మలయాళం
1998కుళిర్కాట్టు మలయాళం
1998మరుమలర్చి తమిళం
1998ఉధవిక్కు వరలమా తమిళం
1994 జల్లికట్టుతమిళం
1994 ప్లేగర్ల్స్తమిళం

Net worth and table about it

  • షకీల తన కెరీర్ లో చాలా డబ్బులు సంపాదించిన తన కుటుంబానికే సగం వరకు ఖర్చు పెట్టారు 
  • తన అక్క కూతురిని డాక్టర్ చదివించి తనే పెళ్లి చేసారు 
  • తన అన్న మరియు సిస్టర్స్ కి ఇల్లు కార్ వంటివి కొనించారు 
  •  బిగ్ బాస్ (Shakeela (Bigg Boss 7 Telugu) Wiki) లో ఒక వారానికి గాను ఐదు లక్షల రూపాయల  రిమ్యునరేషన్ ని అందుకోవడం జరుగుతుంది 

Shakeela (Bigg Boss 7 Telugu) Interesting facts

  • షకీలకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం
  •  షకీల ఒక foodi . కాని తనకి హోం ఫుడ్ అంటేనే చాలా ఇష్టం 
  • తనకి ఇప్పటి వరకు 10 బ్రేక్ అప్స్ జరిగాయి 
  • తన సినిమాలు 7 భారతీయ భాషల్లో అనువాదం అయ్యేవి  

Shakeela (Bigg Boss 7 Telugu) Controversy

  • 2000 సంవత్సర కాలం లో షకీల సినిమాలు విపరీతమైన విజయాలు సాధించాయి ఐతే మహిళా సంఘాల నుంచి చాలా వివాదాలు వచ్చాయి 
  • షకీలా సినిమాలు రిలీజ్ ఐతే మమ్ముటి మోహన్ లాల్ వంటి అగ్ర నటులు తమ సినిమా లను వాయిదా వేసుకునే పరిస్థితి ఉండేది 

Shakeela (Bigg Boss 7 Telugu)  Affairs

  • షకీల ఇప్పటి వరకి పది బ్రేక్ అప్స్ అయ్యాయి .తన పాత రిలేషన్ షిప్స్ గురించి చెప్తూ అందరు తన మనీ ఆశించే వారు తప్ప తనతో జీవితాంతం తోడుగా నిలవాలి అని ఎవ్వరు అనుకోలేదు అని అందువల్ల తనకు చాలా బ్రేక్ అప్స్ జరిగాయి అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది 

Follow Updates 

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Conclusion (some good word about him)

మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక శృంగార తార గా వెలుగోంది  బిగ్ బాస్ లో ప్రవేశించినటువంటి షకీల బిగ్ బాస్ సీజన్ సెవెన్(Shakeela (Bigg Boss 7 Telugu) Wiki) టైటిల్ విన్నర్ గా అవ్వాలని కోరుకుందాం 

F.A.Q

షకీలా మొదటి సినిమా పేరు ఏమిటి ?

ప్లే గర్ల్స్

Leave a Comment