శివాజీ (బిగ్ బాస్ 7 తెలుగు) వికీ ,చరిత్ర ,వయస్సు ,భార్య , కుటుంబం ,ప్రియురాలు,సినిమాల వివరాలు (Sivaji (Bigg Boss 7 Telugu) Wiki, Biography, Age, Wife, Family, Girl Friend, Movies list in Telugu )

శివాజీ (బిగ్ బాస్ 7 తెలుగు) వికీ , చరిత్ర ,వయస్సు ,భార్య , కుటుంబం ,ప్రియురాలు,సినిమాల వివరాలు (Sivaji (Bigg Boss 7 Telugu) Wiki, Biography, Age,Wife, Family, Girl Friend, Movies list )

శివాజీ  ఒక యాక్టర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మరియు పొలిటికల్ ఎనలిస్ట్ గా పేరు సంపాదించారు ఆ తరువాత స్టార్ మా నిర్వహించే టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ షోలోకి  కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 

టీవీ పరిశ్రమ నుంచి సినిమాల దాకా అటు నుంచి బిగ్ బాస్(Sivaji (Bigg Boss 7 Telugu) Wiki) దాకా అతని జర్నీ ఎలా సాగింది అతని కుటుంబ వివరాలు ఏంటి అతని ప్రియురాలు పేరేమిటి వంటి వివరాలు ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది 

Sivaji (Bigg Boss 7 Telugu) Biography

శివాజీ   జూన్ 30 1977 వ సంవత్సరంలో  ఆంధ్రప్రదేశ్ కు చెందిన నరసరావుపేటలో  జన్మించడం జరిగింది. ప్రాథమిక విద్యాభ్యాసం మరియు హై స్కూల్ విద్యాభ్యాసం మొత్తం నరసరావుపేట లోనే జరిగింది. ఆ తర్వాత నటన మీద ఉన్న ఆసక్తితో చెన్నై వెళ్లడం జరిగింది అనేక కష్టాలు పడి మరియు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి తన నటన ప్రస్తానాన్ని కొనసాగించడం జరిగింది

. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ముద్ర వేసుకోవడానికి ప్రయత్నించినటువంటి నటులలో శివాజీ కూడా ఒకరు అయితే ఎంత ప్రయత్నించినా అదృష్టం కలిసే రాకపోవడం వల్ల ఒక స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు కానీ వచ్చిన అవకాశాలు అన్నిటిని సద్వినియోగం చేసుకున్నాడు చాలా సినిమాలలో గెస్ట్ పాత్రలతో పాటు కొన్ని సినిమాలలో హీరోలకు తన వాయిస్ ను  అందించి ఆ క్యారెక్టర్ లకు ప్రాణం పోశాడు.

 ప్రేక్షకులకు మరింత చేరువ అవ్వాలనే ఉద్దేశంతో స్టార్ మా నిర్వహించే బిగ్బాస్ రియాలిటీ షో (Sivaji (Bigg Boss 7 Telugu) Wiki) లో కంటెస్టెంట్ గా పాల్గొనడం జరిగింది 

(Sivaji (Bigg Boss 7 Telugu) Wiki)

Sivaji (Bigg Boss 7 Telugu) Wiki, Biography

పేరుశివాజీ సొంటినేని 
ముద్దు పేరుశివాజీ , శివ ,బాబు 
పుట్టిన తేది జూన్ 30, 1977
వయస్సు 46 ఇయర్స్ 
వృత్తినటుడు 
నేషనాలిటీ ఇండియన్
మతం హిందూ
పుట్టిన ఊరునరసారావు పేట్ 
హోమ్ టౌన్నరసారావు పేట్ ,గుంటూరు
ఎడ్యుకేషన్ మెకానికల్ ఇంజనీరింగ్ 
అభిరుచులు సినిమాలు చూడడం, నటన 
వివాహం అయ్యింది  
భార్య 
పిల్లలు 
ప్రియురాలు పెళ్ళికి ముందు ఉండేది  
(Sivaji (Bigg Boss 7 Telugu) Wiki)

Sivaji (Bigg Boss 7 Telugu) Birth details

శివాజీ  నరసరావుపేటలో మధ్యతరగతి కుటుంబంలో  జూన్ 30 1977 వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. తన విద్యాభ్యాసం నరసరావుపేట లోనే జరిగింది ఆ తరువాత సినిమాల మీద ఉన్న మక్కువతో  నటనను నేర్చుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రయత్నాలు మొదలుపెట్టి విజయ సాధించడం జరిగింది 

Sivaji (Bigg Boss 7 Telugu) Family details

శివాజీ  తల్లిదండ్రుల పేర్లు మరియు వారి యొక్క వివరాలను మనము బిగ్బాస్ టీవీ షోలో చూసి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది 

Family tree table

Sivaji father
Sivaji Sister
Sivaji mother 

Sivaji (Bigg Boss 7 Telugu) Education and personal details

 శివాజీ తన విద్యాభ్యాసాన్ని నరసరావుపేటలో పూర్తి చేయడం జరిగింది మరియు ఆ తరువాత డిగ్రీ కోసం గుంటూరులో  పూర్తి చేయడం జరిగింది గుంటూరులో చదువుకున్న రోజుల్లో సినిమాలను ఎక్కువగా చూసి ఎలాగైనా తను కూడా సినిమా యాక్టర్ అవ్వాలని ఉద్దేశంతో అక్కడి నుంచి చెన్నై వెళ్లడం జరిగింది 

Sivaji (Bigg Boss 7 Telugu) Look table (body measurements)

Sivaji Age46 Years
Sivaji Height5.11 inches
Sivaji Weight73
Sivaji Body Typeనార్మల్ 
Sivaji Colorఫెయిర్ 
Sivaji Eye Colorనలుపు 

Sivaji (Bigg Boss 7 Telugu) Career

శివాజీ  కి మొదటి అవకాశంగా 1997లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కించినటువంటి మాస్టర్ అనే సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అందులో చిరంజీవి కాలేజ్ లో లెక్చరర్ గా కనిపించగా  ఒక పేద కుటుంబానికి చెందినటువంటి విద్యార్థిగా శివాజీ నటించారు శివాజీ ఎలాగైనా మంచి రన్నర్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారు శివాజీకి షూ ని  బహుమతిగా ఇస్తారు . మొదటి సినిమాలోని చిరంజీవి గారితో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు శివాజీ గారు చాలా సంతోషపడ్డారు.

ఆ తరువాత ఖుషి, యువరాజు,  ప్రియమైన నీకు వంటి పలు చిత్రాలలో నటించడం జరిగింది

 అయితే మిస్సమ్మ, శైలజ వెడ్స్ కృష్ణమూర్తి, mr.ఎర్ర బాబు వంటి చిత్రాలలో ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించి విజయాలను సాధించారు

 హీరో గానే కాకుండా పలు చిత్రాలలో విలన్ వేషాలు కూడా వేయడం జరిగింది 

Sivaji as an actor Top 15 movies

సంవత్సరం సినిమా పాత్ర నోట్స్ 
1997మాస్టర్ శివాజీ 
1998శ్రీ సీత రాముల కళ్యాణం చూతము రారండి శివాజీ 
1998ప్రేమంటే ఇదేరా శివాజీ 
1999ఫిలిం నగర్ 
2000యువరాజు 
2000బాచ్లర్స్
2000కాలేజీ 
2001ప్రియమైన నీకు రఘు
2001ఖుషి బాబు
2001వైఫ్ శంకర్
2001చిరంజీవులుచంటి
2001స్నేహితుడాబాలు
2002ప్రియనేస్తమకిరణ్
2002చంద్రవంశం
2002స్నేహితులుబాలు
2002మనసుంటే చాలు విశాఖ
2002సందడే సందడికామేష్
2002అదృష్టం పవన్
2002ఇంద్రగిరి / వీర మనోహర్ రెడ్డి
2002శివ రామరాజు రాజు
2003ఒట్టేసి చెబుతున్నదిలీప్
2003ఆయుధంరుషేంద్ర
2003ఆడంతే  అదో టైప్కృష్ణ
2003శ్రీరామచంద్రులుచంద్ర
2003మిస్సమ్మనంద గోపాల్
2004అమ్మాయి బాగుంది శివ
2004శ్రీ & శ్రీమతి శైలజా కృష్ణమూర్తికృష్ణమూర్తి
2004స్వరాభిషేకంచందు
2004కొంచెం టచ్లో ఉంటే చెప్తాకాళిదాసు
2005Mr. ఎర్ర బాబుఎర్ర బాబు
2005అదిరిందయ్యా చంద్రంచంద్రం
2006సీతారాముడు సీతారాముడు 
2006టాటా బిర్లా మధ్యలో లైలా టాటా
2006రారాజుసూర్య
2007ఆదివారం ఆడవాళ్లకు సేవ కావాలి
2007సత్యభామకృష్ణ కుమార్
2007నీ నవ్వే చాలుమురళీ కృష్ణ
2007తులసిహర్ష
2007భజంత్రీలు
2007స్టేట్ రౌడీ రాంబాబు 
2007మంత్ర హీరో
2008పెళ్లికాని ప్రసాద్శివ ప్రసాద్
2008జల్సారఘు
2008బ్రహ్మానందం డ్రామా కంపెనీవాసు
2008మా అయన చంటి పిల్లాడు బుల్లబ్బాయి
2008ఆలయంరాజా
2008కౌసల్యా సుప్రజా రామరవి
2008కుబేరులుశివ ప్రసాద్
2009మస్త్శివ 
2009ఇందుమతి చందు
2009సత్యమేవ జయతేప్రతాప్
2009నా గర్ల్ ఫ్రెండ్ చాలా రిచ్ సంజయ్ శాస్త్రి 
200918, 20 లవ్ స్టోరీబుల్లన్న
2009డైరీవంశీ
2010ఆకాశ రామన్నజై
2010తాజ్ మహల్అజయ్
2010బ్రహ్మలోకం నుండి యమలోకం వయా భూలోకంశీను
2011లోకమే కొత్తగారాహుల్
2011ముగ్గురూగెస్ట్ రోల్ 
2011ఏమైంది నాలో మురళి
2012అయ్యారేవెంకటేశం
2012ఎం బాబు లడ్డు కావాలా
2013దశ  తిరిగింది
2013పవిత్రశివ
2013గోల గోల
2014కమలతో నా ప్రయాణంసూర్యనారాయణ
2014బూచమ్మ బూచోడుకార్తీక్
2014చూసినోడికి చూసినంత
2015దొరకడు
2016సీస 

Sivaji as a dubbing artist 

శివాజీ నటుడుగా కొనసాగుతున్న సమయంలో కూడా పలు చిత్రాలలో ప్రధాన పాత్రలకు తన గాత్రాన్ని అందించి సినిమాలకు ప్రాణం పోయడం జరిగింది. అందులో ముఖ్యంగా 2003లో దిల్ సినిమాలో నితిన్ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పడం ద్వారా బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డును కూడా గెలుచుకోవడం జరిగింది .ఉల్లాసంగా ఉత్సాహంగానే మూవీలో యశోసాగర్ కూడా శివాజీనే డబ్బింగ్ చెప్పాడు అంతేకాకుండా విజయ సేతుపతి నటించిన పిజ్జా అనే మూవీకి తెలుగులో ప్రధాన పాత్రకి శివాజీనే గాత్రాన్ని అందించడం జరిగింది. 

సంవత్సరం సినిమా నటుడు గమనిక 
2002జయం నితిన్ 
2002స్వంతం ఆర్యన్ రాజేష్ 
2003దిల్ నితిన్ నంది అవార్డు బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వచ్చింది 
2003సంబరం నితిన్ 
2008ఉల్లాసంగా ఉత్సాహం గా యశో సాగర్ 
2012పిజ్జా విజయ్ సేతుపతి 

వెబ్ సిరీస్ 

శివాజీ 2018లో గ్యాంగ్ స్టర్స్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించడం జరిగింది. అది టైం వీడియోలో అందుబాటులో ఉంది

సంవత్సరం సినిమా పాత్ర ప్లాట్ పామ్
2018గ్యాంగ్ స్టర్స్C.I.ఆంజనేయులు ప్రైమ్ వీడియో 

 

Net worth and table about it

  • శివాజీ  సినిమాల్లో సినిమాలలో నటించడం ద్వారా మరియు రాజకీయాలలో చురుకుగా పాల్గొనడం ద్వారా కొద్ది మొత్తంలో సంపాదన కూడబెట్టడం జరిగింది 
  •  బిగ్ బాస్ లో (Sivaji (Bigg Boss 7 Telugu) Wiki) ఒక వారానికి గాను పది  లక్షల రూపాయల  రిమ్యునరేషన్ ని అందుకోవడం జరుగుతుంది 

Sivaji (Bigg Boss 7 Telugu) Interesting facts

  • శివాజీ కు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం
  • శివాజీకి నాన్ వెజ్ తో పాటు వెజిటేరియన్ లో కూడా పలు రకాలైనటువంటి ఇష్టమైన కూరలు ఉన్నాయి 
  • శివాజీకి ఆంధ్రప్రదేశ్లోని తన సొంత ఊరు అయిన నరసరావుపేట అంటే చాలా ఇష్టం 

Sivaji (Bigg Boss 7 Telugu) Controversy

  • శివాజీ  మొదటగా బిజెపి పార్టీలో చేరి అటు తరువాత ఆ పార్టీ యొక్క విధివిధానాలను నచ్చకపోవడం వల్ల బయటకు రావడం జరిగింది 
  • జగన్ మీద జరిగినటువంటి కోడి కత్తి వివాదంలో మరియు పవన్ కళ్యాణ్ పార్టీ యొక్క విధివిధానాల గురించి మరియు బిజెపి పార్టీ వ్యవహరించబోయే వ్యూహరచనల గురించి పలు విధాలైనటువంటి అనాలసిస్ లు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు 

Sivaji (Bigg Boss 7 Telugu)  Affairs

  • శివాజీ  కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించడం జరిగింది అయితే కొన్ని కారణాలవల్ల వాళ్ళ ఇంట్లో పెద్దవారు ఆ పెళ్ళికి ఒప్పుకోలేదు
  •  ఆ తరువాత సినిమాలలో ప్రయత్నాలు మొదలుపెట్టినటువంటి తొలి రోజులలో ఒక ఆర్టిస్టుతో పరిచయం ప్రేమగా మారింది అయితే అనివార్య కారణాలవల్ల ఆ ప్రేమ పెళ్లి వరకు చేరలేదు 

Follow Updates 

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Conclusion

మధ్యతరగతి కుటుంబంలో నటన మీద ఉన్న ఆసక్తితో  పపలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించి బిగ్ బాస్ లో ప్రవేశించినటువంటి నటుడు శివాజీ . బిగ్ బాస్ సీజన్ సెవెన్ (Sivaji (Bigg Boss 7 Telugu) Wiki) టైటిల్ విన్నర్ గా అవ్వాలని కోరుకుందాం. 

F.A.Q

శివాజీ కి పెళ్ళి అయ్యిందా ?

అయ్యింది

శివాజీ భార్య పేరు ఏమిటి ?

ఆర్టికల్ లో వివరించడం జరిగింది

Other Articles

Leave a Comment