షకీల బిగ్ బాస్ 7 తెలుగు వికీ , చరిత్ర ,వయస్సు ,కుటుంబం ,ప్రియుడు,సినిమాల వివరాలు (Shakeela (Bigg Boss 7 Telugu) Wiki, Biography, Age, Family, Boy Friend, Movies list )
షకీల ఒక శృంగార తార గా ,యువకుల కలల రాణిగా ప్రసిద్ధికి ఎక్కారు .అంతే కాకుండా ఆమె కాంగ్రెస్ లో చేసి తన రాయకీయ ప్రస్థానాన్ని కూడా మొదలు పెట్టారు .పలు రకాల టీవీ ప్రోగ్రామ్స్ లో కూడా పాల్గొనడం జరిగింది .ఆ విధం గా బిగ్ బాస్ తెలుగు సేజన్ 7(Shakeela (Bigg Boss 7 Telugu) Wiki) లో పాల్గొన్నారు
ఆమె జర్నీ ఎలా సాగింది ఆమె కుటుంబ వివరాలు ఏంటి ఆమె ప్రియుడి పేరేమిటి వంటి వివరాలు ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది
Shakeela (Bigg Boss 7 Telugu) Biography
షకీల నవంబర్ 19,1973 లో చెన్నై లోని కోడంబాకం అనే ఉరిలో జన్మించారు .ఆమె హై స్కూల్ చదువుతున్న టైం లో ఆమె తండ్రి మరణించాడు .తర్వాత కుటుంబ భారం మోయడం కోసం ఆమె సినిమాలలో నటించడం మొదలు పెట్టారు.
ఆమె మొదటి సినిమా ప్లే గర్ల్స్ ,ఈ సినిమా చేస్తున్న సమయానికి ఆమె వయస్సు 18 మాత్రమే .
షకీలా జీవితం లో మర్చిపోలేని సంఘటన – “మలయాళం సినిమా లో స్టార్ గా కొనసాగుతున్న టైం లో ఒక విలేకరి తన ఫ్యామిలీ ఫోటో అడగడం జరిగితే తన అక్క ,అక్క కూతురు తన తో గ్రూప్ ఫోటో కి కూర్చోలేదు కేవలం తన తల్లి అన్న మాత్రమే కూర్చున్నారు .ఈ సంఘటన తనను ఎంతో భాధించింది .తన డబ్బులు కావలి కాని షేకీలాతన ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి కూడా తన అక్క ఇష్టపడక పోవడాన్ని పలు ఇంటర్వూస్ లో ఆమె గుర్తుచేసుకోవడం జరిగింది “.
Shakeela (Bigg Boss 7 Telugu) Wiki, Biography
పేరు | షకీల బేగం |
ముద్దు పేరు | షకీల |
పుట్టిన తేది | నవంబర్ 19,1973 |
వయస్సు | 50 ఇయర్స్ |
వృత్తి | నటి |
నేషనాలిటీ | ఇండియన్ |
మతం | ముస్లిం |
పుట్టిన ఊరు | చెన్నై ,తమిళ్ నాడు |
హోమ్ టౌన్ | నెల్లూర్ ,ఆంధ్ర ప్రదేశ్ |
ఎడ్యుకేషన్ | హై స్కూల్ |
అభిరుచులు | సినిమాలు చూడడం,షాపింగ్ |
వివాహం | కాలేదు |
ప్రియుడు | 10 బ్రేక్ అప్స్ |
Shakeela (Bigg Boss 7 Telugu) Birth details
షకీల చెన్నై ,కొడం బాకం లో జన్మించారు .అక్కడే ప్రాధమిక విద్య పూర్తి చేసారు .హై స్కూల్ పూర్తి చెయ్యక ముందే సినిమా ల లో నటించడం మొదలు పెట్టారు
Shakeela (Bigg Boss 7 Telugu) Family details
షకీల తండ్రి పేరు చాన్ భాషా మరియు ఆమె తల్లి పేరు చాన్ భేగం తన అక్క పేరు నూర్జహాన్ .
Family tree table
Shakeela father | చాన్ భాషా |
Shakeela Sister | నూర్జహాన్ ,షీతల్ |
Shakeela mother | చాన్ భేగం |
Shakeela Brother | సలీం |
Shakeela (Bigg Boss 7 Telugu) Education and personal details
షకీలా తన ప్రాథమిక విద్యాభ్యాసాన్నిమద్రాసు లో పూర్తి చేశారు.ఆ సమయం లో తనకి చాలా సినిమా అవకాశాలు వచ్చాయి కాని అన్ని తన వయస్సు కు మించిన పాత్రలు అని తిరస్కరించడం జరిగింది కాని ఆర్ధిక భారం కుటుంబ పోషణ భారం వల్ల తనకు వచ్చిన అవకాశాలతో తన సినిమా ప్రయాణాన్ని సాగించారు .ఆవిధం గా ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీసన్ 7 (Shakeela (Bigg Boss 7 Telugu) Wiki) లో అడుగు పెట్టారు
Shakeela (Bigg Boss 7 Telugu) Look table (body measurements)
Shakeela Age | 50 Years |
Shakeela Height | 5.5 inches |
Shakeela Weight | 81 |
Shakeela Body Type | Fat |
Shakeela Color | brown |
Shakeela Eye Color | black |
Shakeela (Bigg Boss 7 Telugu) Career
షకీల తన మొదటి సినిమా ని 18 వయస్సు లో తమిళ్ లో చేసారు సినిమా పేరు ప్లే గర్ల్స్ .తరువాత మరో 14 సినిమాలు తమిళ్ మలయాళం లో చేసారు
2000 సంవత్సరం లో రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన కిన్నర తుమ్భికల్ అనే మూవీ తో షకీలా స్టార్ డం అందుకున్నారు .ఆ సినిమా 12 లక్షల తో తీస్తే ఏకం గా 4 కోట్ల రూపాల వసూలు సాధించింది .ఇది మలయాళ చిత్ర సీమ లో ఒక రికార్డు .
ఆ తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు .మలయాళ ,తమిళ్ ,తెలుగు భాషలలో ఇప్పటి వరకు 250 చిత్రాలలో నటించారు
2012 లో ,ఇక పై రొమాంటిక్ సినిమాలలో నటించను అని ప్రకటించి తన అభిమానులకి షాక్ ఇచ్చారు
2013 లో తన ఆత్మ కథ ను రాయడం జరిగింది
Shakeela (Bigg Boss 7 Telugu) Movies List
సంవత్సరం | సినిమా | భాష |
2019 | కొబ్బరి మట్ట | తెలుగు |
2019 | పొట్టు | తమిళం |
2017 | సెవిల్లె | తమిళం |
2015 | సకలకళ వల్లవన్ | తమిళం |
2015 | లవ్ యు అలియా | కన్నడ |
2015 | వాసువుమ్ శరవణనుమ్ ఒన్న పడిచవంగా | తమిళం |
2013 | రొమాంటిక్ టార్గెట్ | తెలుగు |
2013 | అదే బాజా | తెలుగు |
2013 | రాగలైపురం | తమిళం |
2013 | నీలకురింజి పూతు | మలయాళం |
2012 | ఇనియుమ్ ఒరు జన్మమ్ | మలయాళం |
2011 | తొంభై | కన్నడ |
2011 | తేజా భాయ్ & ఫ్యామిలీ | మలయాళం |
2011 | గురు శిష్యన్ | తమిళం |
2010 | బాస్ ఎంగిర భాస్కరన్ | తమిళం |
2009 | మలయ్ మలయ్ | తమిళం |
2009 | ప్రస్తుత | తెలుగు |
2008 | దొంగల బండి | తెలుగు |
2009 | పూర్తి సినిమా | తెలుగు |
2007 | అళగియా తమిళ మగన్ | తమిళం |
2007 | విజయబారి | తమిళం |
2007 | చోటా ముంబై | మలయాళం |
2006 | వసీఘర | తమిళం |
2006 | వత్తియార్ | తమిళం |
2006 | బంగారం | తెలుగు |
2005 | తక తిమి తా | తమిళం |
2004 | సాండ్రా | మలయాళం |
2003 | ధూల్ | తమిళం |
2003 | దొంగోడు | తెలుగు |
2003 | నిజాం | తెలుగు |
2003 | జయం | తమిళం |
2003 | పుట్టింటికి రా చెల్లి | తెలుగు |
2003 | వీన్డం తులాభారం | మలయాళం |
2003 | అనంతపురం రాజకుమారి | మలయాళం |
2003 | జయం | తెలుగు |
2003 | దుప్పట్లో ధడ ధడ | తెలుగు |
2002 | పెన్మనస్సు | తెలుగు |
2002 | తిరునెల్లియిలే పెంకుట్టి | మలయాళం |
2002 | నముక్కోరు కూడరం | మలయాళం |
2002 | మిస్ సువర్ణ | మలయాళం |
2002 | ప్రణయ శలభంగల్ | మలయాళం |
2002 | మోహస్వప్నం | మలయాళం |
2002 | సిసిరామ్ | మలయాళం |
2002 | ఉఫ్ యే జవానీ | మలయాళం |
2002 | ఆలింగనం | మలయాళం |
2002 | ఈడెన్ తొట్టం | మలయాళం |
2002 | నిరముల్లా స్వప్నంగల్ | మలయాళం |
2002 | రాండు పెంకుట్టికల్ | మలయాళం |
2002 | పుష్పశరం | మలయాళం |
2002 | సౌందర్య లహరి | మలయాళం |
2002 | స్నేహ | మలయాళం |
2002 | తొట్టి గ్యాంగ్ | తెలుగు |
2002 | సౌందర్యలహరి | తెలుగు |
2001 | అగ్నిపుత్రి | తెలుగు |
2001 | సాగర | కన్నడ |
2001 | స్నేహ | తమిళం |
2001 | నయీమ్ మరియు షకీలా | తెలుగు |
2001 | అలిల తోని | మలయాళం |
2001 | స్వర్గవాటిల్ | మలయాళం |
2001 | లాస్యం | మలయాళం |
2001 | మోహనయనంగళ్ | మలయాళం |
2001 | చారసుందరి | మలయాళం |
2001 | ప్రేమాగ్ని | మలయాళం |
2001 | కల్లువాతుక్కల్ కత్రీనా | మలయాళం |
2001 | రొమాన్స్ | మలయాళం |
2001 | నిమిషంగళ్ | మలయాళం |
2001 | కిన్నారం చొల్లిచొల్లి | మలయాళం |
2001 | ఈ రావిల్ | మలయాళం |
2001 | డ్రైవింగ్ స్కూల్ | మలయాళం |
2001 | నాళం సింహం | మలయాళం |
2001 | అగ్నిపుష్పం | మలయాళం |
2001 | కాదంబరి | మలయాళం |
2001 | లయ తలంగల్ | మలయాళం |
2001 | ప్రణయక్షరంగల్ | మలయాళం |
2001 | వేజాంబల్ | మలయాళం |
2001 | యామిని | మలయాళం |
2001 | అగ్రహారం | మలయాళం |
2001 | కౌమారం | మలయాళం |
2000 | కిన్నర తుంబికల్ | మలయాళం |
2000 | నీల తడకతిలే నిజాల్ పక్షికల్ | మలయాళం |
2000 | మంజుకాలపక్షి | మలయాళం |
2000 | కతరా | మలయాళం |
2000 | థంకథోని | మలయాళం |
2000 | రక్కిలికల్ | మలయాళం |
1999 | కెప్టెన్ | మలయాళం |
1998 | కుళిర్కాట్టు | మలయాళం |
1998 | మరుమలర్చి | తమిళం |
1998 | ఉధవిక్కు వరలమా | తమిళం |
1994 | జల్లికట్టు | తమిళం |
1994 | ప్లేగర్ల్స్ | తమిళం |
Net worth and table about it
- షకీల తన కెరీర్ లో చాలా డబ్బులు సంపాదించిన తన కుటుంబానికే సగం వరకు ఖర్చు పెట్టారు
- తన అక్క కూతురిని డాక్టర్ చదివించి తనే పెళ్లి చేసారు
- తన అన్న మరియు సిస్టర్స్ కి ఇల్లు కార్ వంటివి కొనించారు
- బిగ్ బాస్ (Shakeela (Bigg Boss 7 Telugu) Wiki) లో ఒక వారానికి గాను ఐదు లక్షల రూపాయల రిమ్యునరేషన్ ని అందుకోవడం జరుగుతుంది
Shakeela (Bigg Boss 7 Telugu) Interesting facts
- షకీలకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం
- షకీల ఒక foodi . కాని తనకి హోం ఫుడ్ అంటేనే చాలా ఇష్టం
- తనకి ఇప్పటి వరకు 10 బ్రేక్ అప్స్ జరిగాయి
- తన సినిమాలు 7 భారతీయ భాషల్లో అనువాదం అయ్యేవి
Shakeela (Bigg Boss 7 Telugu) Controversy
- 2000 సంవత్సర కాలం లో షకీల సినిమాలు విపరీతమైన విజయాలు సాధించాయి ఐతే మహిళా సంఘాల నుంచి చాలా వివాదాలు వచ్చాయి
- షకీలా సినిమాలు రిలీజ్ ఐతే మమ్ముటి మోహన్ లాల్ వంటి అగ్ర నటులు తమ సినిమా లను వాయిదా వేసుకునే పరిస్థితి ఉండేది
Shakeela (Bigg Boss 7 Telugu) Affairs
- షకీల ఇప్పటి వరకి పది బ్రేక్ అప్స్ అయ్యాయి .తన పాత రిలేషన్ షిప్స్ గురించి చెప్తూ అందరు తన మనీ ఆశించే వారు తప్ప తనతో జీవితాంతం తోడుగా నిలవాలి అని ఎవ్వరు అనుకోలేదు అని అందువల్ల తనకు చాలా బ్రేక్ అప్స్ జరిగాయి అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది
Follow Updates
హోం పేజి | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఫేస్ బుక్ పేజి | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
టేలిగ్రం పేజి | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
Conclusion (some good word about him)
మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక శృంగార తార గా వెలుగోంది బిగ్ బాస్ లో ప్రవేశించినటువంటి షకీల బిగ్ బాస్ సీజన్ సెవెన్(Shakeela (Bigg Boss 7 Telugu) Wiki) టైటిల్ విన్నర్ గా అవ్వాలని కోరుకుందాం
F.A.Q
షకీలా మొదటి సినిమా పేరు ఏమిటి ?
ప్లే గర్ల్స్