శివాజీ (బిగ్ బాస్ 7 తెలుగు) వికీ , చరిత్ర ,వయస్సు ,భార్య , కుటుంబం ,ప్రియురాలు,సినిమాల వివరాలు (Sivaji (Bigg Boss 7 Telugu) Wiki, Biography, Age,Wife, Family, Girl Friend, Movies list )
శివాజీ ఒక యాక్టర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మరియు పొలిటికల్ ఎనలిస్ట్ గా పేరు సంపాదించారు ఆ తరువాత స్టార్ మా నిర్వహించే టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
టీవీ పరిశ్రమ నుంచి సినిమాల దాకా అటు నుంచి బిగ్ బాస్(Sivaji (Bigg Boss 7 Telugu) Wiki) దాకా అతని జర్నీ ఎలా సాగింది అతని కుటుంబ వివరాలు ఏంటి అతని ప్రియురాలు పేరేమిటి వంటి వివరాలు ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది
Sivaji (Bigg Boss 7 Telugu) Biography
శివాజీ జూన్ 30 1977 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన నరసరావుపేటలో జన్మించడం జరిగింది. ప్రాథమిక విద్యాభ్యాసం మరియు హై స్కూల్ విద్యాభ్యాసం మొత్తం నరసరావుపేట లోనే జరిగింది. ఆ తర్వాత నటన మీద ఉన్న ఆసక్తితో చెన్నై వెళ్లడం జరిగింది అనేక కష్టాలు పడి మరియు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి తన నటన ప్రస్తానాన్ని కొనసాగించడం జరిగింది
. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ముద్ర వేసుకోవడానికి ప్రయత్నించినటువంటి నటులలో శివాజీ కూడా ఒకరు అయితే ఎంత ప్రయత్నించినా అదృష్టం కలిసే రాకపోవడం వల్ల ఒక స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు కానీ వచ్చిన అవకాశాలు అన్నిటిని సద్వినియోగం చేసుకున్నాడు చాలా సినిమాలలో గెస్ట్ పాత్రలతో పాటు కొన్ని సినిమాలలో హీరోలకు తన వాయిస్ ను అందించి ఆ క్యారెక్టర్ లకు ప్రాణం పోశాడు.
ప్రేక్షకులకు మరింత చేరువ అవ్వాలనే ఉద్దేశంతో స్టార్ మా నిర్వహించే బిగ్బాస్ రియాలిటీ షో (Sivaji (Bigg Boss 7 Telugu) Wiki) లో కంటెస్టెంట్ గా పాల్గొనడం జరిగింది
Sivaji (Bigg Boss 7 Telugu) Wiki, Biography
పేరు | శివాజీ సొంటినేని |
ముద్దు పేరు | శివాజీ , శివ ,బాబు |
పుట్టిన తేది | జూన్ 30, 1977 |
వయస్సు | 46 ఇయర్స్ |
వృత్తి | నటుడు |
నేషనాలిటీ | ఇండియన్ |
మతం | హిందూ |
పుట్టిన ఊరు | నరసారావు పేట్ |
హోమ్ టౌన్ | నరసారావు పేట్ ,గుంటూరు |
ఎడ్యుకేషన్ | మెకానికల్ ఇంజనీరింగ్ |
అభిరుచులు | సినిమాలు చూడడం, నటన |
వివాహం | అయ్యింది |
భార్య | – |
పిల్లలు | – |
ప్రియురాలు | పెళ్ళికి ముందు ఉండేది |
Sivaji (Bigg Boss 7 Telugu) Birth details
శివాజీ నరసరావుపేటలో మధ్యతరగతి కుటుంబంలో జూన్ 30 1977 వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. తన విద్యాభ్యాసం నరసరావుపేట లోనే జరిగింది ఆ తరువాత సినిమాల మీద ఉన్న మక్కువతో నటనను నేర్చుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రయత్నాలు మొదలుపెట్టి విజయ సాధించడం జరిగింది
Sivaji (Bigg Boss 7 Telugu) Family details
శివాజీ తల్లిదండ్రుల పేర్లు మరియు వారి యొక్క వివరాలను మనము బిగ్బాస్ టీవీ షోలో చూసి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది
Family tree table
Sivaji father | – |
Sivaji Sister | – |
Sivaji mother | – |
Sivaji (Bigg Boss 7 Telugu) Education and personal details
శివాజీ తన విద్యాభ్యాసాన్ని నరసరావుపేటలో పూర్తి చేయడం జరిగింది మరియు ఆ తరువాత డిగ్రీ కోసం గుంటూరులో పూర్తి చేయడం జరిగింది గుంటూరులో చదువుకున్న రోజుల్లో సినిమాలను ఎక్కువగా చూసి ఎలాగైనా తను కూడా సినిమా యాక్టర్ అవ్వాలని ఉద్దేశంతో అక్కడి నుంచి చెన్నై వెళ్లడం జరిగింది
Sivaji (Bigg Boss 7 Telugu) Look table (body measurements)
Sivaji Age | 46 Years |
Sivaji Height | 5.11 inches |
Sivaji Weight | 73 |
Sivaji Body Type | నార్మల్ |
Sivaji Color | ఫెయిర్ |
Sivaji Eye Color | నలుపు |
Sivaji (Bigg Boss 7 Telugu) Career
శివాజీ కి మొదటి అవకాశంగా 1997లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కించినటువంటి మాస్టర్ అనే సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అందులో చిరంజీవి కాలేజ్ లో లెక్చరర్ గా కనిపించగా ఒక పేద కుటుంబానికి చెందినటువంటి విద్యార్థిగా శివాజీ నటించారు శివాజీ ఎలాగైనా మంచి రన్నర్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారు శివాజీకి షూ ని బహుమతిగా ఇస్తారు . మొదటి సినిమాలోని చిరంజీవి గారితో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు శివాజీ గారు చాలా సంతోషపడ్డారు.
ఆ తరువాత ఖుషి, యువరాజు, ప్రియమైన నీకు వంటి పలు చిత్రాలలో నటించడం జరిగింది
అయితే మిస్సమ్మ, శైలజ వెడ్స్ కృష్ణమూర్తి, mr.ఎర్ర బాబు వంటి చిత్రాలలో ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించి విజయాలను సాధించారు
హీరో గానే కాకుండా పలు చిత్రాలలో విలన్ వేషాలు కూడా వేయడం జరిగింది
Sivaji as an actor Top 15 movies
సంవత్సరం | సినిమా | పాత్ర | నోట్స్ |
1997 | మాస్టర్ | శివాజీ | |
1998 | శ్రీ సీత రాముల కళ్యాణం చూతము రారండి | శివాజీ | |
1998 | ప్రేమంటే ఇదేరా | శివాజీ | |
1999 | ఫిలిం నగర్ | ||
2000 | యువరాజు | ||
2000 | బాచ్లర్స్ | ||
2000 | కాలేజీ | ||
2001 | ప్రియమైన నీకు | రఘు | |
2001 | ఖుషి | బాబు | |
2001 | వైఫ్ | శంకర్ | |
2001 | చిరంజీవులు | చంటి | |
2001 | స్నేహితుడా | బాలు | |
2002 | ప్రియనేస్తమ | కిరణ్ | |
2002 | చంద్రవంశం | ||
2002 | స్నేహితులు | బాలు | |
2002 | మనసుంటే చాలు | విశాఖ | |
2002 | సందడే సందడి | కామేష్ | |
2002 | అదృష్టం | పవన్ | |
2002 | ఇంద్ర | గిరి / వీర మనోహర్ రెడ్డి | |
2002 | శివ రామరాజు రాజు | ||
2003 | ఒట్టేసి చెబుతున్న | దిలీప్ | |
2003 | ఆయుధం | రుషేంద్ర | |
2003 | ఆడంతే అదో టైప్ | కృష్ణ | |
2003 | శ్రీరామచంద్రులు | చంద్ర | |
2003 | మిస్సమ్మ | నంద గోపాల్ | |
2004 | అమ్మాయి బాగుంది | శివ | |
2004 | శ్రీ & శ్రీమతి శైలజా కృష్ణమూర్తి | కృష్ణమూర్తి | |
2004 | స్వరాభిషేకం | చందు | |
2004 | కొంచెం టచ్లో ఉంటే చెప్తా | కాళిదాసు | |
2005 | Mr. ఎర్ర బాబు | ఎర్ర బాబు | |
2005 | అదిరిందయ్యా చంద్రం | చంద్రం | |
2006 | సీతారాముడు | సీతారాముడు | |
2006 | టాటా బిర్లా మధ్యలో లైలా | టాటా | |
2006 | రారాజు | సూర్య | |
2007 | ఆదివారం ఆడవాళ్లకు సేవ కావాలి | ||
2007 | సత్యభామ | కృష్ణ కుమార్ | |
2007 | నీ నవ్వే చాలు | మురళీ కృష్ణ | |
2007 | తులసి | హర్ష | |
2007 | భజంత్రీలు | ||
2007 | స్టేట్ రౌడీ | రాంబాబు | |
2007 | మంత్ర | హీరో | |
2008 | పెళ్లికాని ప్రసాద్ | శివ ప్రసాద్ | |
2008 | జల్సా | రఘు | |
2008 | బ్రహ్మానందం డ్రామా కంపెనీ | వాసు | |
2008 | మా అయన చంటి పిల్లాడు | బుల్లబ్బాయి | |
2008 | ఆలయం | రాజా | |
2008 | కౌసల్యా సుప్రజా రామ | రవి | |
2008 | కుబేరులు | శివ ప్రసాద్ | |
2009 | మస్త్ | శివ | |
2009 | ఇందుమతి | చందు | |
2009 | సత్యమేవ జయతే | ప్రతాప్ | |
2009 | నా గర్ల్ ఫ్రెండ్ చాలా రిచ్ | సంజయ్ శాస్త్రి | |
2009 | 18, 20 లవ్ స్టోరీ | బుల్లన్న | |
2009 | డైరీ | వంశీ | |
2010 | ఆకాశ రామన్న | జై | |
2010 | తాజ్ మహల్ | అజయ్ | |
2010 | బ్రహ్మలోకం నుండి యమలోకం వయా భూలోకం | శీను | |
2011 | లోకమే కొత్తగా | రాహుల్ | |
2011 | ముగ్గురూ | గెస్ట్ రోల్ | |
2011 | ఏమైంది నాలో | మురళి | |
2012 | అయ్యారే | వెంకటేశం | |
2012 | ఎం బాబు లడ్డు కావాలా | ||
2013 | దశ తిరిగింది | ||
2013 | పవిత్ర | శివ | |
2013 | గోల గోల | ||
2014 | కమలతో నా ప్రయాణం | సూర్యనారాయణ | |
2014 | బూచమ్మ బూచోడు | కార్తీక్ | |
2014 | చూసినోడికి చూసినంత | ||
2015 | దొరకడు | ||
2016 | సీస |
Sivaji as a dubbing artist
శివాజీ నటుడుగా కొనసాగుతున్న సమయంలో కూడా పలు చిత్రాలలో ప్రధాన పాత్రలకు తన గాత్రాన్ని అందించి సినిమాలకు ప్రాణం పోయడం జరిగింది. అందులో ముఖ్యంగా 2003లో దిల్ సినిమాలో నితిన్ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పడం ద్వారా బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డును కూడా గెలుచుకోవడం జరిగింది .ఉల్లాసంగా ఉత్సాహంగానే మూవీలో యశోసాగర్ కూడా శివాజీనే డబ్బింగ్ చెప్పాడు అంతేకాకుండా విజయ సేతుపతి నటించిన పిజ్జా అనే మూవీకి తెలుగులో ప్రధాన పాత్రకి శివాజీనే గాత్రాన్ని అందించడం జరిగింది.
సంవత్సరం | సినిమా | నటుడు | గమనిక |
2002 | జయం | నితిన్ | |
2002 | స్వంతం | ఆర్యన్ రాజేష్ | |
2003 | దిల్ | నితిన్ | నంది అవార్డు బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వచ్చింది |
2003 | సంబరం | నితిన్ | |
2008 | ఉల్లాసంగా ఉత్సాహం గా | యశో సాగర్ | |
2012 | పిజ్జా | విజయ్ సేతుపతి |
వెబ్ సిరీస్
శివాజీ 2018లో గ్యాంగ్ స్టర్స్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించడం జరిగింది. అది టైం వీడియోలో అందుబాటులో ఉంది
సంవత్సరం | సినిమా | పాత్ర | ప్లాట్ పామ్ |
2018 | గ్యాంగ్ స్టర్స్ | C.I.ఆంజనేయులు | ప్రైమ్ వీడియో |
Net worth and table about it
- శివాజీ సినిమాల్లో సినిమాలలో నటించడం ద్వారా మరియు రాజకీయాలలో చురుకుగా పాల్గొనడం ద్వారా కొద్ది మొత్తంలో సంపాదన కూడబెట్టడం జరిగింది
- బిగ్ బాస్ లో (Sivaji (Bigg Boss 7 Telugu) Wiki) ఒక వారానికి గాను పది లక్షల రూపాయల రిమ్యునరేషన్ ని అందుకోవడం జరుగుతుంది
Sivaji (Bigg Boss 7 Telugu) Interesting facts
- శివాజీ కు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం
- శివాజీకి నాన్ వెజ్ తో పాటు వెజిటేరియన్ లో కూడా పలు రకాలైనటువంటి ఇష్టమైన కూరలు ఉన్నాయి
- శివాజీకి ఆంధ్రప్రదేశ్లోని తన సొంత ఊరు అయిన నరసరావుపేట అంటే చాలా ఇష్టం
Sivaji (Bigg Boss 7 Telugu) Controversy
- శివాజీ మొదటగా బిజెపి పార్టీలో చేరి అటు తరువాత ఆ పార్టీ యొక్క విధివిధానాలను నచ్చకపోవడం వల్ల బయటకు రావడం జరిగింది
- జగన్ మీద జరిగినటువంటి కోడి కత్తి వివాదంలో మరియు పవన్ కళ్యాణ్ పార్టీ యొక్క విధివిధానాల గురించి మరియు బిజెపి పార్టీ వ్యవహరించబోయే వ్యూహరచనల గురించి పలు విధాలైనటువంటి అనాలసిస్ లు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు
Sivaji (Bigg Boss 7 Telugu) Affairs
- శివాజీ కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించడం జరిగింది అయితే కొన్ని కారణాలవల్ల వాళ్ళ ఇంట్లో పెద్దవారు ఆ పెళ్ళికి ఒప్పుకోలేదు
- ఆ తరువాత సినిమాలలో ప్రయత్నాలు మొదలుపెట్టినటువంటి తొలి రోజులలో ఒక ఆర్టిస్టుతో పరిచయం ప్రేమగా మారింది అయితే అనివార్య కారణాలవల్ల ఆ ప్రేమ పెళ్లి వరకు చేరలేదు
Follow Updates
హోం పేజి | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
ఫేస్ బుక్ పేజి | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
టేలిగ్రం పేజి | ఇక్కడ క్లిక్ చెయ్యండి |
Conclusion
మధ్యతరగతి కుటుంబంలో నటన మీద ఉన్న ఆసక్తితో పపలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించి బిగ్ బాస్ లో ప్రవేశించినటువంటి నటుడు శివాజీ . బిగ్ బాస్ సీజన్ సెవెన్ (Sivaji (Bigg Boss 7 Telugu) Wiki) టైటిల్ విన్నర్ గా అవ్వాలని కోరుకుందాం.
F.A.Q
శివాజీ కి పెళ్ళి అయ్యిందా ?
అయ్యింది
శివాజీ భార్య పేరు ఏమిటి ?
ఆర్టికల్ లో వివరించడం జరిగింది
Other Articles