ప్రియాంక జైన్ (బిగ్గ్ బాస్ 7 తెలుగు) వికీ , చరిత్ర ,వయస్సు ,కుటుంబం ,ప్రియుడు ,సినిమాల వివరాలు (Priyanka Jain (Bigg Boss 7 Telugu) Wiki, Biography, Age, Family, Boy Friend, Movies list in Telugu)

ప్రియాంక జైన్  బిగ్గ్ బాస్ 7 తెలుగు వికీ , చరిత్ర ,వయస్సు ,కుటుంబం ,ప్రియుడు,సినిమాల వివరాలు (Priyanka Jain (Bigg Boss 7 Telugu) Wiki, Biography, Age, Family, Boy Friend, Movies list )

ప్రియాంక జైన్  బిగ్గ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ కి(Priyanka Jain (Bigg Boss 7 Telugu) Wiki)  కాంటెస్ట్ గా వెళ్లడం జరిగింది. ప్రియాంక జైన్ టీవీ ప్రేక్షకుల కు మౌన రాగం అనే సీరియల్ ద్వారా సుపరిచితం . అందువల్ల ఆమెకు  బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ చాలా సాధారనం గా నే  జరిగింది. ఆమె  జర్నీ ఎలా సాగింది ఆమె  కుటుంబ వివరాలు ఏంటి ఆమె ప్రియుడి  పేరేమిటి వంటి వివరాలు ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది 

Priyanka Jain (Bigg Boss 7 Telugu) Biography in Telugu

ప్రియాంక జైన్   జులై 2 1998 వ సంవత్సరంలో ముంబైలో జన్మించడం జరిగింది. ప్రియాంక జైన్ తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని శ్రీ ఎన్ కె ఎస్ హై స్కూల్లో పూర్తి చేసింది మరియు ఆమె తన డిగ్రీ పట్టాలి జైన్ కాలేజ్ ఆఫ్ బెంగళూర్ నుంచి తీసుకుంది. చదువుతోపాటు చిన్నప్పటి నుంచి సాంస్కృతిక కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొనేవి అందువల్లనే తను నటనను తన ముద్దుగా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది 

తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  2015 లో రంగీతరంగా అనే మూవీ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.అదేవిధంగా 2016లో  పోలీసోడా అనే సినిమా ద్వారా కన్నడపేక్షకులకు పరిచయమైంది.

2018లో తెలుగులో చెల్తే చెల్తే అనే మూవీ ద్వారా తెలుగులో తన నటన ప్రస్తానని మొదలుపెట్టింది .

.

Priyanka Jain (Bigg Boss 7 Telugu) Wiki

Priyanka Jain (Bigg Boss 7 Telugu) Wiki, Biography

పేరుప్రియాంక జైన్ 
ముద్దు పేరుప్రియాంక ,ప్రియా ,ప్రియు 
పుట్టిన తేది జులై 2 , 1998
వయస్సు 25 ఇయర్స్ 
వృత్తినటి 
నేషనాలిటీ ఇండియన్
మతం జైన 
పుట్టిన ఊరుముంబై 
హోమ్ టౌన్ముంబై ,మహారాష్ట్ర 
ఎడ్యుకేషన్ జైన్ కాలేజీ బెంగుళూరు నుంచి డిగ్రీ పట్టా 
అభిరుచులు సినిమాలు చూడడం, స్లీపింగ్ , షాపింగ్ 
వివాహం కాలేదు 
ప్రియుడు రోషన్ 

Priyanka Jain (Bigg Boss 7 Telugu) Birth details

ప్రియాంక జైన్  ముంబైలో ఎగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది తన యొక్క ప్రాధమిక విద్యాభ్యాసం మరియు హై స్కూల్ విద్యాభ్యాసం మొత్తం ముంబైలోని పూర్తి చేసింది. 

Priyanka Jain (Bigg Boss 7 Telugu) Family details

ప్రియాంక జైన్  తండ్రి పేరు మనోజ్ జైన్  మరియు ఆమె తల్లి పేరు ఫాల్గుని జైన్ . ప్రియాంక జైన్ కు అమ్మ నాన్న  అంటే చాలా ఇష్టం.

Family tree table

Priyanka Jain fatherమనోజ్ జైన్ 
Priyanka Jain mother ఫాల్గుని జైన్ 

Priyanka Jain (Bigg Boss 7 Telugu) Education and personal details

ప్రియాంక జైన్  తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని మరియు హైస్కూల్ విద్యాభ్యాసాన్ని శ్రీ ఎన్ కే స్ హై స్కూల్ లో పూర్తి చేసింది . ఆ తర్వాత ఉన్నత చదువుల నిమిత్తం బెంగళూరుకు వెళ్లడం జరిగింది జైన్ కాలేజ్ ఆఫ్ బెంగళూర్ లో తన డిగ్రీని పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి నటన పట్ల కనుక్కున్న ఆసక్తితో సినిమా లలో అవకాశాల కోసం ప్రయత్నించింది Priyanka Jain (Bigg Boss 7 Telugu) Wiki

Priyanka Jain (Bigg Boss 7 Telugu) Look table (body measurements)

Priyanka Jain Age25 Years
Priyanka Jain Height5.2 inches
Priyanka Jain Weight59
Priyanka Jain Body TypeSlim
Priyanka Jain Colorwhite
Priyanka Jain’s Eye Colorblack

Priyanka Jain (Bigg Boss 7 Telugu) Career

ప్రియాంక జైన్  2015 లో రంగా తరంగిణి అనే తమిళ మూవీ ద్వారా తన నటనా ప్రస్తానాన్ని మొదలుపెట్టడం జరిగింది.. ఆ తరువాత 2016లో గోలి సోడా అనే మూవీలో నటించడం జరిగింది. ఆ మూవీ కన్నడ భాషలో  నిర్మించబడింది.

2018లో చెంటే చెంటే అనే మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబడింది

 కానీ స్టార్ మా ఛానల్ లో   మౌనరాగం అనే టీవీ సీరియల్ ద్వారా అశేషమైనటువంటి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నది .మౌనరాగం లో అమ్ములు అనే పాత్రకు ప్రియాంకను కాకుండా మరొక నటిని ఊహించుకోవడం చాలా కష్టం అన్నారు రీతిలో ఆమె  నటించడం జరిగింది.. స్టార్ మా ఛానల్ ద్వారా అశేష ప్రేక్షకాదరణ  సంపాదించడం వల్ల బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్(Priyanka Jain (Bigg Boss 7 Telugu) Wiki) లో పాల్గొనే అవకాశం తనకు లభించింది 

Priyanka Jain as an actor 

Priyanka Jain Turning point list
మౌన రాగం సీరియల్ 
చెల్తే చెల్తే 
బిగ్బాస్ తెలుగు సీజన్ సెవెన్ కంటెస్టెంట్(Priyanka Jain (Bigg Boss 7 Telugu) Wiki)

Net worth and table about it

  • ప్రియాంక జైన్  మౌన రాగం సీరియల్ కి  నెలకు 30 లక్షల రూపాయలు తీసుకుంటుంది 
  •  బిగ్ బాస్ లో ఒక వారానికి గాను పది  లక్షల రూపాయల  రిమ్యునరేషన్ ని అందుకోవడం జరుగుతుంది 

Priyanka Jain (Bigg Boss 7 Telugu) Interesting facts

  • ప్రియాంక జైన్ కు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం
  •  ప్రియాంక జైన్   షాపింగ్ అంటే చాలా ఇష్టం 

Priyanka Jain (Bigg Boss 7 Telugu)  Affairs

  • ప్రియాంక జైన్  ను  డిగ్రీ  చదువుతున్న రోజుల్లో ఒక అబ్బాయి  ప్రేమించడం జరిగింది.సున్నితంగా తిరస్కరించడం జరిగింది. 

Follow Updates 

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Conclusion (some good word about him)

మాటీవీలో ప్రసారమయ్యే మౌనరాగం సీరియల్ ద్వారా విశేష ప్రేక్షక ఆదరణ పొంది బిగ్ బాస్ లో ప్రవేశించినటువంటి ప్రియాంక జైన్  బిగ్ బాస్ సీజన్ సెవెన్(Priyanka Jain (Bigg Boss 7 Telugu) Wiki) టైటిల్ విన్నర్ గా అవ్వాలని కోరుకుంటున్నాం 

F.A.Q

ప్రియాంక జైన్ వయస్సు ఎంత ? (How old is Priyanka Jain?)

25 ఇయర్స్

Leave a Comment