టేస్టీ తేజ బిగ్గ్ బాస్ 7 తెలుగు వికీ , చరిత్ర, వయస్సు, కుటుంబం, ప్రియురాలు, సినిమాల వివరాలు (Tasty Teja (Bigg Boss 7 Telugu) Wiki, Biography, Age, Family, Girl Friend, Movies list in Telugu )

టేస్టీ తేజ బిగ్గ్ బాస్ 7 తెలుగు వికీ , చరిత్ర ,వయస్సు ,కుటుంబం ,ప్రియురాలు,సినిమాల వివరాలు (Tasty Teja (Bigg Boss 7 Telugu) Wiki, Biography, Age, Family, Girl Friend, Movies list in Telugu )

టేస్టీ తేజ అనే వ్యక్తి బిగ్గ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ కి  కాంటెస్ట్ గా వెళ్లడం జరిగింది. ఆ విధంగా అతని పేరు ఒక్కసారిగా టీవీ ప్రేక్షకుల కు పరిచయమైంది. టేస్టీ తేజ అనే వ్యక్తి ఒక నటుడిగా మరియు యూట్యూబర్ గా ఇంటర్నెట్ సెన్సేషన్ గా పేరు సంపాదించి బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ సాధించడం జరిగింది. అతని జర్నీ ఎలా సాగింది అతని కుటుంబ వివరాలు ఏంటి అతని ప్రియురాలు పేరేమిటి వంటి వివరాలు ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది 

Tasty Teja (Bigg Boss 7 Telugu) Biography

టేస్టీ తేజ  జూన్ 12 1994 లో తెనాలికి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించడం జరిగింది. అతని ప్రాథమిక విద్య అంతా తెనాలిలోనే జరిగింది ఆ తరువాత బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, గుంటూరులో పూర్తి చేయడం జరిగింది ఆ తరువాత సాఫ్ట్వేర్ డెవలపర్ గా  తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించడం జరిగింది కానీ నటన మీద ఉన్న ఇష్టంతో ఉద్యోగాన్ని వదులుకొని తనకిష్టమైన రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి నిర్ణయించుకొని వివిధ రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది అటువంటి ప్రయత్నాలలో  జబర్దస్త్ టీవీ షో ఒకటి. జబర్దస్త్ లో ఎంట్రీ ఇవ్వడం ద్వారా పేరు తో పాటు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా లభించింది 

asty Teja (Bigg Boss 7 Telugu) Wiki

.

Tasty Teja (Bigg Boss 7 Telugu) Wiki, Biography

పేరుటేస్టీ తేజ
ముద్దు పేరుటేస్టీ తేజ,తేజు ,జబర్దస్త్ తేజ
పుట్టిన తేది జూన్ 12 1994
వయస్సు 29 ఇయర్స్ 
వృత్తినటుడు 
నేషనాలిటీ ఇండియన్
మతం హిందూ
పుట్టిన ఊరుతెనాలి
హోమ్ టౌన్గుంటూరు
ఎడ్యుకేషన్ మెకానికల్ ఇంజనీరింగ్ 
అభిరుచులు సినిమాలు చూడడం, కామెడీ చేయడం, తినడం
వివాహం కాలేదు 
భార్య ఇంకా తెలియదు 
పిల్లలు పుట్టలేదు 
ప్రియురాలు సింధూర 

Tasty Teja (Bigg Boss 7 Telugu) Birth details

టేస్టీ తేజ తెనాలిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతడు తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని తెనాలిలోని పాఠశాలలో పూర్తి చేశాడు ఆ తర్వాత ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడానికి గుంటూరుకు వెళ్లడం జరిగింది 

Tasty Teja (Bigg Boss 7 Telugu) Family details

టేస్టీ తేజ తండ్రి పేరు కల్లం శ్రీనివాస్ రెడ్డి మరియు అతనికి ఒక అక్క ఆమె పేరు ప్రసన్న . టేస్టీ తేజకు అక్క ప్రసన్న అంటే చాలా ఇష్టం.

tasty Teja (Bigg Boss 7 Telugu) Wiki

Family tree table

Tasty Teja fatherశ్రీనివాసరెడ్డి 
Tasty Teja Sisterప్రసన్న
Tasty Teja mother 

Tasty Teja (Bigg Boss 7 Telugu) Education and personal details

 తేజ తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని తెనాలిలో పూర్తి చేశాడు మరియు ఇంజనీరింగ్ ని మెకానికల్ ఇంజనీరింగ్ గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో పూర్తి చేయడం జరిగింది మరియు సాఫ్ట్వేర్ ఉద్యోగి తన కెరియర్ను మొదలు పెట్టడం జరిగింది ఆ తరువాత నటన మీద ఉన్న ఆసక్తితో ఉద్యోగాన్ని మానుకొని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ప్రవేశించడం జరిగింది 

Tasty Teja (Bigg Boss 7 Telugu) Look table (body measurements)

Tasty Teja Age29 Years
Tasty Teja Height5.7 inches
Tasty Teja Weight73
Tasty Teja Body TypeFat
Tasty Teja Colorbrown
Tasty Teja Eye Colorblack

Tasty Teja (Bigg Boss 7 Telugu) Career

టేస్టీ తేజ  తన ప్రస్థానాన్ని యూట్యూబ్లో మొదలు పెట్టడం జరిగింది ఒక ఫుడ్  యూట్యూబర్ గా అతి తక్కువ కాలంలో ప్రసిద్ధి  చెందాడు. తన చానల్లో  ఆహారానికి సంబంధించినటువంటి రివ్యూ లతోపాటు  మూవీ ప్రమోషన్స్ కూడా చేసేవాడు ఈ విధంగా డబ్బులతో పాటుగా  ఇండస్ట్రీలో చాలా పరిచయాలను ఏర్పరచుకోవడం జరిగింది.

. ఆ తరువాత ఈ టీవీ కి చెందినటువంటి పాపులర్ కామెడీ షో జబర్దస్త్ లో  కమెడియన్ గా వివిధ స్టేట్స్ లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మంచి కమెడియన్ గా గుర్తింపు సాధించడం జరిగింది

. ఆ తరువాత టేస్టీ తేజ కెరియర్లో తీసుకున్న అతిపెద్ద మలుపు బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ కి కంటెస్టెంట్ గా ఎన్నికవ్వడం. ఎందుకంటే తెలుగు టీవీ చరిత్రలో బిగ్ బాస్ షో (Tasty Teja (Bigg Boss 7 Telugu) Wiki )అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ షో ద్వారా గుర్తింపుతో పాటు పలు రకాల సినిమా సీరియల్స్ మరియు ఓటీపీలలో వివిధ రకాల అవకాశాలను చేదు ఎక్కించుకున్న నటులు చాలా ఎక్కువమంది ఉన్నారు అందువల్ల ఇది కచ్చితంగా టేస్టీ తేజ కెరియర్లో ఒక మలుపుగా మనం అభివర్ణించవచ్చు 

Tasty Teja (Bigg Boss 7 Telugu) Movie Promotions

టేస్టీ తేజ తన చానల్లో చాలా సినిమాలకు ప్రమోషన్స్ లో పాటిస్పేట్ చేయడం జరిగింది.. అందులో ముఖ్యంగా  హనీ  రోజ్ తో చేసినటువంటి ప్రమోషనల్ వీడియో వైరల్ అవ్వడం జరిగింది. (Tasty Teja (Bigg Boss 7 Telugu) Wiki )

. అంతేకాకుండా తన యూట్యూబ్ ఛానల్ లో ఇప్పటివరకు 100 మిలియన్ వ్యూస్ ను కూడా అచీవ్ చేయడం జరిగింది 

Tasty Teja as an actor 

Tasty Teja Turning point list
యూట్యూబర్
జబర్దస్త్ కమెడియన్
బిగ్బాస్ తెలుగు సీజన్ సెవెన్ కంటెస్టెంట్
(Tasty Teja (Bigg Boss 7 Telugu) Wiki )

Net worth and table about it

  • టేస్టీ తేజ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నెలకు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు
  •  మూవీ ప్రోమోషన్స్ ద్వారా సంపాదన చాలా ఎక్కువగా ఉంటుంది 
  • రెస్టారెంట్లకు రుజువులు ఇవ్వడం ద్వారా చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు
  •  బిగ్ బాస్ (Tasty Teja (Bigg Boss 7 Telugu) Wiki ) లో ఒక వారానికి గాను ఐదు లక్షల రూపాయల  రిమ్యునరేషన్ ని అందుకోవడం జరుగుతుంది 

Tasty Teja (Bigg Boss 7 Telugu) Interesting facts

  • టేస్టీ తేజకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం
  •  టేస్టీ తేజ ఒక foodi .  ఎప్పుడు సమయం దొరికినా తనకి ఇష్టమైన రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతుంటాడు
  •  రెస్టారెంట్లకు రివ్యూలు ఇవ్వడం ద్వారా చాలా డబ్బులు సంపాదించడం జరిగింది
  • . టేస్టీ తేజకు ఒక కుక్క కూడా ఉంది దాని పేరు రాజా 

Tasty Teja (Bigg Boss 7 Telugu) Controversy

  • టేస్టీ తేజ తన నోటి  దురుసు ద్వారా చాలాసార్లు ఇతరులతో గొడవలు పెట్టుకోవడం జరిగింది
  • . బిగ్ బాస్ (Tasty Teja (Bigg Boss 7 Telugu) Wiki ) లో కూడా యాక్టర్ శివాజీ తో పలుమార్లు సున్నితమైన గొడవల్లో ఎన్నుకోవడం జరిగింది 

Tasty Teja (Bigg Boss 7 Telugu)  Affairs

  • టేస్టీ తేజ ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించడం జరిగింది. కానీ తేజ ప్రపోజల్ని ఆ అమ్మాయి సున్నితంగా తిరస్కరించడం జరిగింది. ఆ తరువాత ఎలాగైనా సక్సెస్ సాధించి తనను మళ్ళీ కలుసుకోవాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే బిగ్ బాస్ షో (Tasty Teja (Bigg Boss 7 Telugu) Wiki )లోకి వెళ్లడం జరిగింది 

Follow Updates 

హోం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
ఫేస్  బుక్ పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
టేలిగ్రం పేజి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Conclusion (some good word about him)

మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక యూట్యూబ్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి జబర్దస్త్ కమెడియన్ గా తన సత్తా ఏంటో ప్రేక్షకులకు రుచి చూపించి తద్వారా బిగ్ బాస్ (Tasty Teja (Bigg Boss 7 Telugu) Wiki ) లో ప్రవేశించినటువంటి టేస్టీ తేజ బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ గా అవ్వాలని కోరుకుంటున్నాం

F.A.Q

టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్ పేరు ?

Tasty Teja

Other Posts

Leave a Comment