తెలంగాణ లో రేషన్ కార్డు దరఖాస్తు చెయ్యడం ఎలా ? (How to apply ration card in Telangana in Telugu 2024)

రేషన్ కార్డు దరకాస్తు విధానం(How to apply ration card in Telangana in Telugu),రేషన్ కార్డు  స్టేటస్, అంటే ఏమిటి, అర్హతలు,పథకం ఉదేశ్యం,ఆన్లైన్  అప్లికేషన్,అప్, రూల్స్ (How to apply ration card in Telangana in Telugu, Ration Card Status, eligibility, objective, online application, guidelines, how to apply, App, rules and regulations, Telangana Ration Card Status check online, Ration Card Status 2024, how to check Ration Card Status,)

తెలంగాణ రాష్ట్రంలో  ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వస్తే  రైతులందరికీ  ఎటువంటి షరతులు లేకుండా  2 లక్షల రూపాయల వరకు  తీసుకున్నటువంటి పంట రుణాన్ని మాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.  అందులో భాగంగా మూడు విడతల్లో  రైతు రుణమాఫీ పథకాన్ని చేపట్టింది.  రుణమాఫీ జరిగిందా రుణమాఫీ యొక్క రైతు రుణమాఫీ స్టేటస్ ను ఏ విధంగా తెలుసుకోవాలి ఒకవేళ మీకు రుణమాఫీ జరిగినట్లయితే తదుపరి కార్యాచరణ ఏమిటి అటువంటి వివరాలను ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది 

తెలంగాణ లో రేషన్ కార్డు దరఖాస్తు 

పథకంరేషన్ కార్డు 
పథకం నిర్వహణతెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం
పథకం ప్రారంభ తేది 2024
లబ్దిదారులుప్రజలు 
ఉద్దేశ్యంరేషన్ బియ్యం అందించడం   
ఆఫీస్  సివిల్ సప్లై  
హెల్ప్ లైన్ నెంబర్
How to apply ration card in Telangana in Telugu
How to apply ration card in Telangana in Telugu

రేషన్ కార్డు  ఉదేశ్యం 

  • తెలంగాణ రాష్ట్రంలో దారిద్ర రేఖ కు దిగువన ఉన్న ప్రజలకు ఆకలి బాధ లేకుండా ఉండేందుకు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది 
  • రేషన్ కార్డు ద్వారా నెల కు సరిపడా బియ్యం ఇవ్వడం జరుగుతుంది 
  • నెల సరి సరుకులు కూడా తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతుంది 
  • ప్రభుత్వ పథకాలలో రేషన్ కార్డు ప్రధానం 
  • ఆరోగ్య శ్రీ కార్డు పొందడానికి కూడా రేషన్ కార్డు తప్పనిసరి 
  • పిల్లల ఫీజు రింబర్స్ మెంట్ కి కూడా రేషన్ కార్డు తప్పని సరి 
  • ఇన్కమ్ సర్టిఫికేట్ పొందాలంటే కూడా రేషన్ కార్డు తప్పనిసరి 

రేషన్ కార్డు పొందడానికి  అర్హతలు (Ration Card Eligibility)

  • తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వారై ఉండాలి 
  • పెళ్లి అయ్యి ఉండాలి 
  • కుటుంబ ఆదాయం పల్లెల్లో ఐతే 15 వేలు పట్టణాల్లో ఐతే 18 వేలు మించ కూడదు 
  • పొలం మెట్ట 7.5 ఎకరాలు ,తడి పొలం 3 ఎకరాలకు మించ కూడదు 

రేషన్ కార్డు పొందడానికి డాకుమెంట్స్ 

  • రెసిడెన్షియల్ ప్రూఫ్ 
  • ఆధార్ కార్డు 
  • పాస్పోర్ట్ సైజు ఫోటో 

రేషన్ కార్డు ధరఖాస్తు విధానం (How to apply ration card in Telangana in Telugu)

  • ముందుగా అధికారిక  వెబ్సైటు లోకి వెళ్లి ఫుడ్ సెక్యూరిటీ కార్డు కి సంబంధిచిన ఫారం ని డౌన్లోడ్ చేసుకోవాలి 
  • లేదా మీసేవ కేంద్రానికి వెళ్లి  ఫుడ్ సెక్యూరిటీ కార్డుకు సంబంధించినటువంటి ఫారాన్ని  తీసుకోవాలి
  • ఫారంలో మీ పేరు మరియు మీ కుటుంబ సభ్యుల వివరాలు మరియు మీ యొక్క సంవత్సర ఆదాయం వంటి వివరాలను నింపవలసి ఉంటుంది
  •  నింపినటువంటి పారాన్ని మీసేవ కేంద్రానికి తీసుకొని వెళ్లి అక్కడ  రేషన్ కార్డు దరఖాస్తుకు సంబంధించినటువంటి రుసుమును చెల్లించి  అప్లై చేయవలసి ఉంటుంది
  •  మీ సేవ కేంద్రంలో రేషన్ కార్డుకు అప్లై చేసిన తర్వాత స్టేటస్కు సంబంధించినటువంటి స్లిప్పు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీయొక్క రేషన్ కార్డు  జారీ అయిందా లేదా అనేటువంటి విషయాన్ని తరువాత మనం తెలుసుకోవడానికి వీలుంటుంది దాన్ని తీసుకోవడం మర్చిపోవద్దు 
  • సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వారు మీ యొక్క అప్లికేషన్ను అందులోని డీటెయిల్స్ ను సరి చూసి  మీ యొక్క ఫింగర్ ప్రింట్స్ ను తీసుకొని కార్డు ఇవ్వడానికి పిలవడం జరుగుతుంది
  •  బయోమెట్రిక్ విధానం ద్వారా మీయొక్క కుటుంబ సభ్యుల నిర్ధారణను చేయవలసి ఉంటుంది
  •  ఏ కారణం చేతనైనా బయోమెట్రిక్  కు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా రాకపోతే వారి పేరు రేషన్ కార్డులు నమోదు చేయబడదు 

రేషన్ కార్డు స్టేటస్  చూసుకునే విధానం (How to check Ration Card Status)

  • మీ రేషన్ కార్డు వివరాలను ఫుడ్  సెక్యూరిటీ కార్డు కు  సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు
  •  క్రోమ్ బ్రౌజర్ లో  అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయవలసి ఉంటుంది  అందుకోసం ఇక్కడ క్లిక్ చేయవచ్చు
  •  మీయొక్క రేషన్ కార్డు నెంబర్ను లేదా పాత రేషన్ కార్డు నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది 
  • తరువాత మీ యొక్క డిస్టిక్  ను సెలక్ట్ చేసుకుని సెర్చ్ బటన్ మీద ప్రెస్ చేసినట్లయితే మీరు రేషన్ కార్డుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను చూడవచ్చు 

రేషన్ కార్డు స్టేటస్ ను మొబైల్ చూసుకునే విధానం (Ration Card Status check online)

  • మీ మొబైల్ లో క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేయవలసి ఉంటుంది
  • మీ రేషన్ కార్డు వివరాలను ఫుడ్  సెక్యూరిటీ కార్డు కు  సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు
  •  క్రోమ్ బ్రౌజర్ లో  అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయవలసి ఉంటుంది  అందుకోసం ఇక్కడ క్లిక్ చేయవచ్చు
  •  మీయొక్క రేషన్ కార్డు నెంబర్ను లేదా పాత రేషన్ కార్డు నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది 
  • తరువాత మీ యొక్క డిస్టిక్  ను సెలక్ట్ చేసుకుని సెర్చ్ బటన్ మీద ప్రెస్ చేసినట్లయితే మీరు రేషన్ కార్డుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను చూడవచ్చు 

రేషన్ కార్డు  అధికారిక వెబ్ సైట్ (Ration Card Status 2024 Official Website)

రేషన్ కార్డు  యొక్క అధికారిక వెబ్సైటు ఇక్కడ కనిపిస్తుంది .అధికారిక వెబ్సైటు లో ఈ పథకం కు కావాల్సిన అన్ని వివరాలు లభ్యం కావడం జరుగుతుంది 

రేషన్ కార్డు హెల్ప్ లైన్ నెంబర్ 

రేషన్ కార్డు  కు సంబంధించిన వివరాల కొరకు హెల్ప్ లైన్ నెంబర్ ని సంప్రదించవచ్చు .మీకు సలహాలు సూచనల తో పాటు మీయొక్క సందేహాలను కూడా నివృత్తి చెయ్యడం జరుగుతుంది 

అధికారిక వెబ్సైటు ఇక్కడ క్లిక్ చెయ్యండి 
How to apply ration card in Telangana in Telugu

రేషన్ కార్డు   F.A.Q

రేషన్ కార్డు  ముఖ్య ఉద్దేశం ఏమిటి ? 

రేషన్ ఇవ్వడం 

రేషన్ కార్డు  యొక్క అధికారిక వెబ్ సైట్ ఏమిటి ?

రేషన్ కార్డు  యొక్క అధికారిక వెబ్సైటు వివరాలు ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది 

Other Schemes

Leave a Comment